Telugu Lyrics
శిలలన్ని దేవులటే
అంతటా దేవుడే
హరి బ్రహ్మల కన్న తానె కన్నతల్లే
వరములిచ్చే దైవమల్లే
అంతటా దేవుడే
అంతటా శ్రీమన్నారాయణుడు
అంతటా శ్రీమన్నారాయణుడు
నారాయణుడు నారాయణుడు
శ్రీమన్నారాయణుడు
అంతటా శ్రీమన్నారాయణుడు
ఇలమేలు కొరటే తానె దేవరటే
శిలలన్ని దేవులటే
అంతటా దేవుడే
బాల తారకారాముడు
బాల తారకారాముడు
అంతటా శ్రీరామచంద్రుడు
శ్రీరామచంద్రుడు
అంతటా శ్రీరామచంద్రుడు
ఇలమేలు కొరటే తానె దేవరటే
శిలలన్ని దేవులటే
అంతటా దేవుడే
అంతటా శ్రీమన్నారాయణుడు
అంతటా శ్రీమన్నారాయణుడు
నారాయణుడు నారాయణుడు
శ్రీమన్నారాయణుడు
అంతటా శ్రీమన్నారాయణుడు
అంతటా శ్రీ కృష్ణుడు
అంతటా శ్రీ కృష్ణుడు
కృష్ణుడు కృష్ణుడు
శ్రీ కృష్ణుడు
అంతటా శ్రీ కృష్ణుడు
English Lyrics / Transliteration
Silalanni devulate
Antata devude
Hari brahmala kanna taane kannatalle
Varamulicche daivamalle
Antata devude
Antata Srimannarayanaudhu
Antata Srimannarayanaudhu
Narayanaudhu Narayanaudhu
Srimannarayanaudhu
Antata Srimannarayanaudhu
Ilamelu korate taane devarate
Silalanni devulate
Antata devude
Bala Tarakaramudu
Bala Tarakaramudu
Antata Sriramachandrudhu
Sriramachandrudhu
Antata Sriramachandrudhu
Ilamelu korate taane devarate
Silalanni devulate
Antata devude
Antata Srimannarayanaudhu
Antata Srimannarayanaudhu
Narayanaudhu Narayanaudhu
Srimannarayanaudhu
Antata Srimannarayanaudhu
Antata Sri Krishnudu
Antata Sri Krishnudu
Krishnudu Krishnudu
Sri Krishnudu
Antata Sri Krishnudu