Telugu Lyrics
మానవ రూపమున
మనిషిగా పుట్టెను
మానవ రూపమున
శృతి లయలతో
త్రిమూర్తుల వలె
జన్మించెను
అదే వేదన
ఆవేదన
అదే ఆనందము
అందమైన
ఆకుల పువ్వుల
పైన వాలెను
ఆత్మైక
అద్వైతముల
నడుమ మెరిసెను
పగలని రేపని
అహరహం
శ్రమించెను
ఆశలను
అంచెలంచెలుగా
పెంచెను
అది జీవితం
అదే స్మరణం
అదే జీవనం
మనిషిగా పుట్టెను
మానవ రూపమున
మనిషిగా పుట్టెను
మానవ రూపమున
శృతి లయలతో
త్రిమూర్తుల వలె
జన్మించెను
అదే వేదన
ఆవేదన
అదే ఆనందము
బంధుత్వ
బాంధవ్యముల
మధ్య పెరిగెను
కర్తవ్య
కార్యముల
గమనము సాగించెను
పుణ్యపాపముల
లోకముల
లోలోన తిరిగెను
నిత్య నూతన
జీవితాన
అనుభవించెను
అది జీవితం
అదే స్మరణం
అదే జీవనం
మనిషిగా పుట్టెను
మానవ రూపమున
మనిషిగా పుట్టెను
మానవ రూపమున
శృతి లయలతో
త్రిమూర్తుల వలె
జన్మించెను
అదే వేదన
ఆవేదన
అదే ఆనందము
English Lyrics / Transliteration
Maanava roopamuna
Manishiga puttenu
Maanava roopamuna
Shruthi layalatho
Trimurthula vale
Janminchenu
Adhe vedana
Avedana
Adhe aanandamu
Andamaina
Aakula puvvula
Paina vaalenu
Aathmaika
Advaithamula
Naduma merisenu
Pagalani repani
Aharaham
Shramincenu
Aashalanu
Anchelanchenluga
Pencenu
Adhi jeevitham
Adhe smaranam
Adhe jeevanam
Manishiga puttenu
Maanava roopamuna
Manishiga puttenu
Maanava roopamuna
Shruthi layalatho
Trimurthula vale
Janminchenu
Adhe vedana
Avedana
Adhe aanandamu
Bandhutva
Bandhavyamula
Madhya perigenu
Karthavya
Kaaryamula
Gamanamu saagincenu
Punyapaapamula
Lokamula
Lolona thirigenu
Nithya noothana
Jeevithana
Anubhavincenu
Adhi jeevitham
Adhe smaranam
Adhe jeevanam
Manishiga puttenu
Maanava roopamuna
Manishiga puttenu
Maanava roopamuna
Shruthi layalatho
Trimurthula vale
Janminchenu
Adhe vedana
Avedana
Adhe aanandamu