Telugu Lyrics
నా శ్రీ వేంకటేశ్వర పదం
నా కన్నుల కాంతులు నింపిన
నీ శ్రీ వేంకటేశ్వర పదం
మదిలోన అమృతము పంచిన
నీ శ్రీ వేంకటేశ్వర పదం
నీ వీడు ఆనంద నిలయం
నా శ్రీ వేంకటేశ్వర పదం
పొగడని రూపం నీవే
తిరముగ రూపం నీవే
వడబారిన ప్రాణాలకు
పొగడని దీపం నీవే
ఆశ్రయం నీవే
అభయం నీవే
నీలాల నీరదశ్యామా
సర్వాంతర్యామి
నీ వీడు ఆనంద నిలయం
నా శ్రీ వేంకటేశ్వర పదం
అంతులేని శాంతిని
అందించు మధురం నీవే
సంతోషల లోకానికి
అందముగ నిలయం నీవే
అంతులేని శాంతిని
అందించు మధురం నీవే
సంతోషల లోకానికి
అందముగ నిలయం నీవే
నిన్నే ధ్యానించు వేళ
నిర్మల మాయే
నిర్మల మాయే
నిర్మల మాయే
నీ వీడు ఆనంద నిలయం
నా శ్రీ వేంకటేశ్వర పదం
నా కన్నుల కాంతులు నింపిన
నీ శ్రీ వేంకటేశ్వర పదం
మదిలోన అమృతము పంచిన
నీ శ్రీ వేంకటేశ్వర పదం
నీ వీడు ఆనంద నిలయం
నా శ్రీ వేంకటేశ్వర పదం
English Lyrics / Transliteration
Naa Sri Venkateshwara padam
Naa kannula kaanthulu nimpina
Nee Sri Venkateshwara padam
Madilona amruthamu panchhina
Nee Sri Venkateshwara padam
Nee veedu aananda nilayam
Naa Sri Venkateshwara padam
Pogadani roopam neeve
Thiramuga roopam neeve
Vadabarina praanaalaku
Pogadani deepam neeve
Aashrayam neeve
Abhayam neeve
Neelaala neeradashyaamaa
Sarvaantharyaami
Nee veedu aananda nilayam
Naa Sri Venkateshwara padam
Anthuleni shaanthini
Andinchu madhuram neeve
Santhoshala lokaanniki
Andamuga nilayam neeve
Anthuleni shaanthini
Andinchu madhuram neeve
Santhoshala lokaanniki
Andamuga nilayam neeve
Ninne dhyaaninchu vela
Nirmala maaye
Nirmala maaye
Nirmala maaye
Nee veedu aananda nilayam
Naa Sri Venkateshwara padam
Naa kannula kaanthulu nimpina
Nee Sri Venkateshwara padam
Madilona amruthamu panchhina
Nee Sri Venkateshwara padam
Nee veedu aananda nilayam
Naa Sri Venkateshwara padam