Telugu Lyrics
సప్త చల పర్వతాల శ్రీ వేంకటేశ్వర
సప్తగిరి వాస నీవే సత్యనారాయణ
సప్త వర్ణాల రూపం సప్త లోకాలకు
సప్త స్వరాల గానం సప్త ఋషుల
పూజలందుకునేవు
భక్త చింతామణివి
నిన్ను నమ్మిన వారికే
నవనిధులొసగేవు
కలియుగ వరదాత
శ్రీ వేంకటేశ్వర
కనుల కొలది నీవే
కరుణామయ
సప్తగిరి వాస నీవే సత్యనారాయణ
సప్త వర్ణాల రూపం సప్త లోకాలకు
సప్త స్వరాల గానం సప్త ఋషుల
పూజలందుకునేవు
భక్త చింతామణివి
నిన్ను నమ్మిన వారికే
నవనిధులొసగేవు
కలియుగ వరదాత
శ్రీ వేంకటేశ్వర
కనుల కొలది నీవే
కరుణామయ
English Lyrics / Transliteration
Sapta chala parvataala Sri Venkateswara
Sapthagiri vaasa neeve Satyanarayana
Sapta varnala roopam sapta lokalaku
Sapta swarala gaanam sapta rushula
Poojalandukunevu
Bhakta chintamanivi
Ninnu nammina varike
Navanidhosagevu
Kaliyuga varadaata
Sri Venkateswara
Kanula koladi neeve
Karunamaya
Sapthagiri vaasa neeve Satyanarayana
Sapta varnala roopam sapta lokalaku
Sapta swarala gaanam sapta rushula
Poojalandukunevu
Bhakta chintamanivi
Ninnu nammina varike
Navanidhosagevu
Kaliyuga varadaata
Sri Venkateswara
Kanula koladi neeve
Karunamaya