Telugu Lyrics
నడుము నడుము ఇక్కడ నడుము
కాళ్ళు కాళ్ళు ఇక్కడ కాళ్ళు
తొడలు తొడలు ఇక్కడ తొడలు
చేతులు చేతులు ఇక్కడ చేతులు
నడుము వయ్యారాలు
తొడల గారాలు
నడుము వయ్యారాలు
తొడల గారాలు
మగవారి మది కొల్లగొట్టు
మగవారి మది కొల్లగొట్టు
అప్సరస అప్సరస అప్సరస
నడుము నడుము ఇక్కడ నడుము
కాళ్ళు కాళ్ళు ఇక్కడ కాళ్ళు
తొడలు తొడలు ఇక్కడ తొడలు
చేతులు చేతులు ఇక్కడ చేతులు
అడిగే వయసు పడిశం పట్టి
అదరని ఉడుకు ఉంటే
నీలి కన్నుల వెలుగు మెరిసి
కరిగించేసి పోతే
సిగ్గు బిడియం పక్కన పెట్టి
సింగారంగా కనిపిస్తే
కసి కసిగా కవ్విస్తుంటే
కరిగిపోవడం మన వంతు
మగువొక వయ్యారి
మధువుల మారి
మరపురాని రాధా
మల్లె పూల వాన
నడుము వయ్యారాలు
తొడల గారాలు
నడుము వయ్యారాలు
తొడల గారాలు
మగవారి మది కొల్లగొట్టు
మగవారి మది కొల్లగొట్టు
అప్సరస అప్సరస అప్సరస
నడుము నడుము ఇక్కడ నడుము
కాళ్ళు కాళ్ళు ఇక్కడ కాళ్ళు
తొడలు తొడలు ఇక్కడ తొడలు
చేతులు చేతులు ఇక్కడ చేతులు
ఒలికే కురుల విరిసిన పూలు
తలపొడగిస్తే
పగడపు పెదవుల విరిసిన మాటలు
మెరుపులు మెరిపిస్తే
నిన్న మొన్నటి దాక లేని
కొత్త అందం కనిపిస్తే
కలలు నిజమై నీ దరిచేరి
కౌగిలించుకుంటే
అదిగో దేవత
అందుకొను తా
అందాల జాబిలి
అందాల వెన్నెల
నడుము వయ్యారాలు
తొడల గారాలు
నడుము వయ్యారాలు
తొడల గారాలు
మగవారి మది కొల్లగొట్టు
మగవారి మది కొల్లగొట్టు
అప్సరస అప్సరస అప్సరస
నడుము నడుము ఇక్కడ నడుము
కాళ్ళు కాళ్ళు ఇక్కడ కాళ్ళు
తొడలు తొడలు ఇక్కడ తొడలు
చేతులు చేతులు ఇక్కడ చేతులు
English Lyrics / Transliteration
Nadumu Nadumu Ikkada Nadumu
Kaallu Kaallu Ikkada Kaallu
Thodalu Thodalu Ikkada Thodalu
Chethulu Chethulu Ikkada Chethulu
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Magavaari Madhi Kollagottu
Magavaari Madhi Kollagottu
Apsarasa Apsarasa Apsarasa
Nadumu Nadumu Ikkada Nadumu
Kaallu Kaallu Ikkada Kaallu
Thodalu Thodalu Ikkada Thodalu
Chethulu Chethulu Ikkada Chethulu
Adige Vayasu Padisham Patti
Adharani Uduku Unte
Neeli Kannula Velugu Merisi
Kariginchesi Pothe
Siggu Bidiyam Pakkana Petti
Singaaranga Kanipisthe
Kasi Kasiga Kavvistunte
Karigipovadam Mana Vunthu
Maguvo Vayyaari
Madhyuvula Maari
Marapurani Radha
Malle Poola Vaana
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Magavaari Madhi Kollagottu
Magavaari Madhi Kollagottu
Apsarasa Apsarasa Apsarasa
Nadumu Nadumu Ikkada Nadumu
Kaallu Kaallu Ikkada Kaallu
Thodalu Thodalu Ikkada Thodalu
Chethulu Chethulu Ikkada Chethulu
Olike Kurula Virisina Poolu
Thalapodigisthe
Pagadapu Pedavula Virisina Maatalu
Merupulu Meripisthe
Ninna Monnati Daaka Leni
Kotha Andam Kanipisthe
Kalalu Nijamai Nee Daricherri
Kougilinchukunte
Adhigo Devatha
Andhukonu Taa
Andaala Jaabili
Andaala Vennela
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Nadumu Vayyaaraalu
Thodala Gaaraalu
Magavaari Madhi Kollagottu
Magavaari Madhi Kollagottu
Apsarasa Apsarasa Apsarasa
Nadumu Nadumu Ikkada Nadumu
Kaallu Kaallu Ikkada Kaallu
Thodalu Thodalu Ikkada Thodalu
Chethulu Chethulu Ikkada Chethulu