Telugu Lyrics
శ్రీనివాస ప్రభో నమో నమో
నమో వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
వరములిచ్చు వేంకటరమణాయ నమః
శరణన్నవారి కరుణామయాయ నమః
నమో వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
తుంబుర నారదుల స్తుతి గానముల
ధన్యమైన తిరుమల నందన
వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
అంబుధిలో అలమేలు మంగతో
శోభిల్లు శ్రీ వేంకటపతికి నమః
అఖిల లోకముల కాపురమునకు నమః
అంకితమైన ఈ జన్మమునకు నమః
నమో వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
అఘములను తొలగించు అచ్యుతాయ నమః
అండగా నిలిచే ఆనందమయాయ నమః
ఆశ్రిత పారిజాతాయ నమః
ఆనాత రక్షకాయ నమః
నమో వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
వరములిచ్చు వేంకటరమణాయ నమః
శరణన్నవారి కరుణామయాయ నమః
నమో వెంకటేశ్వర నమో నమో
శ్రీనివాస ప్రభో నమో నమో
English Lyrics / Transliteration
Srinivasa Prabho Namo Namo
Namo Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo
Varamulichu Venkataramanaya Namah
Sharanannavari Karunamayaya Namah
Namo Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo
Thumbura Naradula Stuti Ganamula
Dhanyamaina Tirumala Nandana
Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo
Amboodhilo Alamelu Mangatho
Shobhillu Sri Venkatapatiki Namah
Akhila Lokamula Kapuramunaku Namah
Ankithamaina Ee Janmamunaku Namah
Namo Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo
Aghamulanu Tolaginchu Achyuthaya Namah
Andaga Niliche Anandamayaya Namah
Ashrita Parijathaya Namah
Anatha Rakshakaya Namah
Namo Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo
Varamulichu Venkataramanaya Namah
Sharanannavari Karunamayaya Namah
Namo Venkateshwara Namo Namo
Srinivasa Prabho Namo Namo