Telugu Lyrics
లోకేశ్వర జననీ, లలితాంబికే నమస్తే
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
లోకానంద కారిక, లోకేశ్వర జననీ
లలితాంబికే నమస్తే
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
నీ పాద పద్మముల, నే చేరినాను
నీ దాసుడను గానా, నన్ను కాపాడవా
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
లోకానంద కారిక, లోకేశ్వర జననీ
లలితాంబికే నమస్తే
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
ఈ కరుణామయీ, నీవే
అమ్మగా దిగివచ్చావే
నన్ను చేరదీసి, ఒడి చేర్చుకోవా
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
లోకానంద కారిక, లోకేశ్వర జననీ
లలితాంబికే నమస్తే
అంబికే శరణం, నీవే
అంబికే శరణం
English Lyrics / Transliteration
Lokeshwara Janani, Lalitaambike Namaste
Ambike Sharanam, Neeve
Ambike Sharanam
Lokaananda Kaarika, Lokeshwara Janani
Lalitaambike Namaste
Ambike Sharanam, Neeve
Ambike Sharanam
Nee Paada Padmamula, Ne Cherinaanu
Nee Daasudanu Gaanaa, Nannu Kaapaadavaa
Ambike Sharanam, Neeve
Ambike Sharanam
Lokaananda Kaarika, Lokeshwara Janani
Lalitaambike Namaste
Ambike Sharanam, Neeve
Ambike Sharanam
Ee Karunaamayee, Neeve
Ammagaa Digivachchaave
Nannu Cheradeesi, Odi Cherchukovaa
Ambike Sharanam, Neeve
Ambike Sharanam
Lokaananda Kaarika, Lokeshwara Janani
Lalitaambike Namaste
Ambike Sharanam, Neeve
Ambike Sharanam