Telugu Lyrics
జగదేకవీర స్మరణం
శ్రీరామనామ స్మరణం
శ్రీరామనామ స్మరణం
జానకీ కాంత స్మరణం
సీతాలలామ స్మరణం
పతివ్రతాశిరోమణి స్మరణం
అందరిలోనూ శ్రీరామనామ స్మరణం
అందరిలోనూ శ్రీరామనామ స్మరణం
జానకీ కాంత స్మరణం
శాంత స్వరూపా స్మరణం
శాంతికరమా స్మరణం
మానసపుష్పం శ్రీరామచరణం
మానసపుష్పం శ్రీరామచరణం
జానకీ కాంత స్మరణం
రమణాదులు రంజిల్లగ
రమించిన శ్రీరామ పద స్మరణం
భామలందరు భాసిల్లగ
భావించిన శ్రీరామ పద స్మరణం
జానకీ కాంత స్మరణం
శ్రీరామనామ స్మరణం
శ్రీరామనామ స్మరణం
జానకీ కాంత స్మరణం
జగదేకవీర స్మరణం
English Lyrics / Transliteration
Jagadeka Veera Smaranam
Sri Rama Nama Smaranam
Sri Rama Nama Smaranam
Janaki Kantha Smaranam
Seethaa Lalaama Smaranam
Pathivrata Shiromani Smaranam
Andharilonoo Sri Rama Nama Smaranam
Andharilonoo Sri Rama Nama Smaranam
Janaki Kantha Smaranam
Shaantha Swaroopa Smaranam
Shaanthikaramaa Smaranam
Maanasa Pushpam Sri Rama Charanam
Maanasa Pushpam Sri Rama Charanam
Janaki Kantha Smaranam
Ramanadulu ranjillaga
Raminchina Sri Rama Pada Smaranam
Bhamalandaru bhaasillaga
Bhaavinchina Sri Rama Pada Smaranam
Janaki Kantha Smaranam
Sri Rama Nama Smaranam
Sri Rama Nama Smaranam
Janaki Kantha Smaranam
Jagadeka Veera Smaranam