Telugu Lyrics
ఏ తీరమో చేరుకోగలదో
ఏ తీరమో చేరుకోగలదో
తేలవరదేమో నా ప్రాణమా
చూపులనే అల్లిన వల
దాటగలవా ఏనాడైనా
నా మదిలో మెరిసిన కల
నిజమవ్వగ నమ్మగలవా
ఒక రాగమాయే నీ జీవనం
ఒక తాళమాయే నా హృదయం
సరిజోడై సాగేదెప్పుడు
ఈ జన్మకీ మరే జన్మకీ
తేలవరదేమో నా ప్రాణమా
ఏ తీరమో చేరుకోగలదో
ఏ తీరమో చేరుకోగలదో
తేలవరదేమో నా ప్రాణమా
చెలికాడవై నడచెదవా
చేయి చేయి కలిపెదవా
మెల్లగ నా చెంతకొచ్చి
మమతలన్ని పంచెదవా
పలికే పెదవుల సవ్వడి
పసిడి పున్నమి వెన్నెల
సరిగమల కలయికలో
చిరుగాలుల అలజడిలో
ఈ జీవితాన మనమిద్దరం
ఒకే దారిలో సాగేదెప్పుడు
ఒకే దారిలో సాగేదెప్పుడు
తేలవరదేమో నా ప్రాణమా
ఏ తీరమో చేరుకోగలదో
ఏ తీరమో చేరుకోగలదో
తేలవరదేమో నా ప్రాణమా
English Lyrics / Transliteration
Ye theeramo cherukogalado
Ye theeramo cherukogalado
Thelavarademo naa praanamaa
Choopulane allina vala
Daatagalavaa enaadainaa
Naa madhilo merisina kala
Nijamavvaga nammagalavaa
Oka raagamaaye nee jeevanam
Oka thaalamaaye naa hrudayam
Sarijodai saagedeppudu
Ee janmaki mare janmaki
Thelavarademo naa praanamaa
Ye theeramo cherukogalado
Ye theeramo cherukogalado
Thelavarademo naa praanamaa
Chelikaadavai nadachedavaa
Cheyi cheyi kalipedavaa
Mellaga naa chentakocchi
Mamatalaanni panchedavaa
Palike pedavula savvadi
Pasidi punnami vennela
Sari gamala kalayikalo
Chirugaalula alajadilo
Ee jeevithaana manamiddaram
Oke daarilo saagedeppudu
Oke daarilo saagedeppudu
Thelavarademo naa praanamaa
Ye theeramo cherukogalado
Ye theeramo cherukogalado
Thelavarademo naa praanamaa