Telugu Lyrics
రేయిని చూసి చింతించే నేనెవరో
ఏదో లోకం ఎంతో దూరం
పయనం సాగనీ ఇక నవలోకం
పయనం సాగనీ ఇక నవలోకం
పరువమే ఒక నదిలా ప్రవహించేలో
పరుగులు తీసే మదిని ఆపేదెవరో
తొలి తొలి వలపుల నవ వసంతాల
కొమ్మల ఊగే మనసు ఆపేదెవరో
ఆపలేరు ఆపలేరు
తేలవారేదెమో తెలతెలవారేదెమో
రేయిని చూసి చింతించే నేనెవరో
ఏదో లోకం ఎంతో దూరం
పయనం సాగనీ ఇక నవలోకం
పయనం సాగనీ ఇక నవలోకం
చిరుగాలి తగిలితే పులకించే దేహ
ఒంటరి దారిలో వెలిగేటి గోదా
మధుమాస రాగాలు వినిపించే తను
అంధకారం తొలగే ఆశల దీపం
ఆశల దీపం
తేలవారేదెమో తెలతెలవారేదెమో
రేయిని చూసి చింతించే నేనెవరో
ఏదో లోకం ఎంతో దూరం
పయనం సాగనీ ఇక నవలోకం
పయనం సాగనీ ఇక నవలోకం
English Lyrics / Transliteration
Reyini chusi chintinche nenevaro
Edo lokam entho dooram
Payanam saagani ika navlokam
Payanam saagani ika navlokam
Paruvame oka nadila pravahinchelo
Parugulu theese madhini aapedevvaro
Toli toli valapula nava vasantaala
Kommala ooge manasu aapedevvaro
Aapaleru aapaleru
Thelavaredemo telatelavaredemo
Reyini chusi chintinche nenevaro
Edo lokam entho dooram
Payanam saagani ika navlokam
Payanam saagani ika navlokam
Chirugaali thagilithe pulakinche deha
Ontari daarilo veligeti goda
Madhumasa raagaalu vinipinche thanu
Andhakaaram tholage aashala deepam
Aashala deepam
Thelavaredemo telatelavaredemo
Reyini chusi chintinche nenevaro
Edo lokam entho dooram
Payanam saagani ika navlokam
Payanam saagani ika navlokam