Telugu Lyrics
ఓరికి ఓకార్యె ఓరికి ఓకార్యె
ఒకరికి ఒకరుగా ఒకరికొకరు తోడుగా
ఒకరికొకరు అండగా నిలవాలీ
ప్రతి ఇంటి దీపాల వెలుగులో
మన భవిత భద్రంగా సాగాలీ
ఒకరికొకరు ఒకరికొకరు
ఒకరికొకరు ఒకరికొకరు
ఒకరికొకరు ఒకరికొకరు
ఒకరికొకరు ఒకరికొకరు
అడుగడుగున అండగా
ఆదుకునే బంధంగా
కలిసి నడిచే మన ఊరిలో
ప్రతి అడుగులో సుఖం ఉండాలీ
మమతలు పంచే తోడుగా
మన సంస్కృతికి నిలువుటద్దమా
అందరూ ఒకటే ఒకటే
అన్న భావన కలగాలీ
ఆ పక్కనే ఉన్న వాడు
మనవాడు అనిపించాలీ
ఆ పక్కనే ఉన్న వాడు
మనవాడు అనిపించాలీ
ఎవరు అడిగినా చెప్పాలీ
ఆ మాటే మన పాట అని
ఆ మాటే మన పాట అని
ఓరికి ఓకార్యె ఓరికి ఓకార్యె
ఓరికి ఓకార్యె ఓరికి ఓకార్యె
ఒకరికి ఒకరుగా ఒకరికొకరు తోడుగా
ఒకరికొకరు అండగా నిలవాలీ
ప్రతి ఇంటి దీపాల వెలుగులో
మన భవిత భద్రంగా సాగాలీ
ఒకరికొకరు ఒకరికొకరు
ఒకరికొకరు ఒకరికొకరు
English Lyrics / Transliteration
Ooriki okarye ooriki okarye
Okariki okarugaa okarikokaru thodugaa
Okarikokaru andagaa nilavaali
Prathi inti deepaala velugulo
Mana bhavitha bhadrangaa saagaali
Okarikokaru okarikokaru
Okarikokaru okarikokaru
Okarikokaru okarikokaru
Okarikokaru okarikokaru
Adugaduguna andagaa
Aadukune bandhangaa
Kalisi nadiche mana oorilo
Prathi adugulo sukham undaali
Mamathalu panche thodugaa
Mana samskruthiki niluvudaddamaa
Andaru okate okate
Anna bhaavana kalagaali
Aa pakkane unna vaadu
Manavaadu anipichaali
Aa pakkane unna vaadu
Manavaadu anipichaali
Evaru adigina cheppaali
Aa maate mana paata ani
Aa maate mana paata ani
Ooriki okarye ooriki okarye
Ooriki okarye ooriki okarye
Okariki okarugaa okarikokaru thodugaa
Okarikokaru andagaa nilavaali
Prathi inti deepaala velugulo
Mana bhavitha bhadrangaa saagaali
Okarikokaru okarikokaru
Okarikokaru okarikokaru