Telugu Lyrics
వరదే బవారే వానీ
ఏడే ఈడె దేవా
యేడే ఈడె దేవా
అన్నదమ్ములు అన్నదమ్ములు
ఆకలైన అన్నదమ్ములు
అన్నదమ్ములు అన్నదమ్ములు
ఆకలైన అన్నదమ్ములు
ఆడెమ్మ కనరమ్మా
అరరే కనరమ్మా
ఆడెమ్మ కనరమ్మా
అరరే కనరమ్మా
వారితె బవారితె వానీ
వరదే బవారే వానీ
ఏడే ఈడె దేవా
యేడే ఈడె దేవా
చాలె చాలె పుల్లె
చేయే చాచి పుల్లె
చాలె చాలె పుల్లె
చేయే చాచి పుల్లె
తినెగనె వున్నది
తినగె వున్నది
తినెగనె వున్నది
తినగె వున్నది
సల్లగ వుండాలమ్మా
సరసన ఆడాలమ్మా
సల్లగ వుండాలమ్మా
సరసన ఆడాలమ్మా
వారితె బవారితె వానీ
వరదే బవారే వానీ
ఏడే ఈడె దేవా
యేడే ఈడె దేవా
మారాజుగ ఉన్నావు
మారాణిగ ఉన్నావు
మారాజుగ ఉన్నావు
మారాణిగ ఉన్నావు
జంటగ వున్నారు
జగతిని కాచండి
జంటగ వున్నారు
జగతిని కాచండి
జనములారా ఆనందము
చెందెదరన్నారమ్మా
జనములారా ఆనందము
చెందెదరన్నారమ్మా
వారితె బవారితె వానీ
వరదే బవారే వానీ
ఏడే ఈడె దేవా
యేడే ఈడె దేవా
English Lyrics / Transliteration
Varade bavaare vaani
Yede eede deva
Yede eede deva
Annadammulu annadammulu
Aakalaina annadammulu
Annadammulu annadammulu
Aakalaina annadammulu
Aademma kanaramma
Ararē kanaramma
Aademma kanaramma
Ararē kanaramma
Vaarite bavaarite vaani
Varade bavaare vaani
Yede eede deva
Yede eede deva
Chaale chaale pulle
Cheye chaachi pulle
Chaale chaale pulle
Cheye chaachi pulle
Tinagane unnadi
Tinage unnadi
Tinagane unnadi
Tinage unnadi
Sallaga undaalamma
Sarasana aadaalamma
Sallaga undaalamma
Sarasana aadaalamma
Vaarite bavaarite vaani
Varade bavaare vaani
Yede eede deva
Yede eede deva
Maarājuga unnāvu
Mārāniga unnāvu
Maarājuga unnāvu
Mārāniga unnāvu
Jantaga unnāru
Jagathini kaachandi
Jantaga unnāru
Jagathini kaachandi
Janamulārā aanandamu
Chendedaranārammā
Janamulārā aanandamu
Chendedaranārammā
Vaarite bavaarite vaani
Varade bavaare vaani
Yede eede deva
Yede eede deva