Telugu Lyrics
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
హే పంచదార చెట్టు మీద
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
అందాల గోదారి
అలకై నవ్విందిలే
అద్దాల చంద్రమ్మ
అందెలు తొడిగిందిలే
హే పంచదార చెట్టు మీద
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
సిరిమల్లె పూసేటి
సెలికట్ల నీడలో
పచ్చపచ్చని పల్లె
పలికెను ప్రేమగా
మెలికలు తిరిగేటి
మల్లెల దారుల్లో
మధుమాసం మోసుకొని
వచ్చింది రాగమా
హే పంచదార చెట్టు మీద
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
అందాల గోదారి
అలకై నవ్విందిలే
అద్దాల చంద్రమ్మ
అందెలు తొడిగిందిలే
రంగుల చిరుజల్లు
విరిసిన వేళలో
రంగేరు కురిపించే
నవరసాల సోకులో
ఒంటిరి గువ్వలు
కొత్త పాట పాడెగా
ఉప్పొంగి పొంగెలా
ఊహల ఊయల
హే పంచదార చెట్టు మీద
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
అందాల గోదారి
అలకై నవ్విందిలే
అద్దాల చంద్రమ్మ
అందెలు తొడిగిందిలే
హే పంచదార చెట్టు మీద
పున్నాగ పూల జాల
రంగుల రంగవల్లి
రమ్మంటున్నది చూడు
English Lyrics / Transliteration
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu
Hey Panchadara chettu meeda
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu
Andala Godari
Alakai navvindile
Addala chandramma
Andelu thodigindile
Hey Panchadara chettu meeda
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu
Sirimalle pooseti
Selikatla needalo
Pachchapacchani palle
Palikenu premaga
Melikalu thirigeti
Mallela daarullo
Madhumaasam mosukoni
Vacchindi raagama
Hey Panchadara chettu meeda
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu
Andala Godari
Alakai navvindile
Addala chandramma
Andelu thodigindile
Rangula chirijallu
Virisina velalo
Rangeroo kuripinche
Navarasala sokulo
Ontiri guvvalu
Kotta paata paadega
Uppongi pongela
Oohala ooyala
Hey Panchadara chettu meeda
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu
Andala Godari
Alakai navvindile
Addala chandramma
Andelu thodigindile
Hey Panchadara chettu meeda
Punnaga poola jaala
Rangula rangavalli
Rammantunnadi choodu