Telugu Lyrics
నిలువేవా వాలు కనుల దాన
ఏమాయే ఈనాటి వేళ
ఏమాయే ఈనాటి వేళ
నిలువేవా వాలు కనుల దాన
నిలువేవా వాలు కనుల దాన
కలకల నా చెలిక
కలిసిన వేళ
కాలమంతా నిలిచిన వేళ
కలకల నా చెలిక
కలిసిన వేళ
కాలమంతా నిలిచిన వేళ
కలకలమంటూ
కలకలమంటూ
నవ్వినవేళ
మదిలోన ఏదో
మధురిమల జల్లు
మదిలోన ఏదో
మధురిమల జల్లు
జల్లు జల్లు జల్లు
నిలువేవా వాలు కనుల దాన
నిలువేవా వాలు కనుల దాన
తనువంతా తనువంతా
తనువంతా తాకి
తలపులన్నీ
తలపులన్నీ తడిసినవేళ
తనువంతా తాకి
తలపులన్నీ తడిసినవేళ
తనువంతా తనువంతా
తనువంతా తాకి
తలపులన్నీ
తలపులన్నీ తడిసినవేళ
తనువంతా తాకి
తలపులన్నీ తడిసినవేళ
తళుకు తళుకు
తళుకు తళుకు
మెరిసినవేళ
మదిలోన ఏదో
మధురిమల జల్లు
మదిలోన ఏదో
మధురిమల జల్లు
జల్లు జల్లు జల్లు
నిలువేవా వాలు కనుల దాన
నిలువేవా వాలు కనుల దాన
ఏమాయే ఈనాటి వేళ
ఏమాయే ఈనాటి వేళ
నిలువేవా వాలు కనుల దాన
నిలువేవా వాలు కనుల దాన
English Lyrics / Transliteration
Niluveva vaalu kanula daana
Emaye eenati vela
Emaye eenati vela
Niluveva vaalu kanula daana
Niluveva vaalu kanula daana
Kalakala naa chelika
Kalisina vela
Kaalamantha nilichina vela
Kalakala naa chelika
Kalisina vela
Kaalamantha nilichina vela
Kalakalamantu
Kalakalamantu
Navvinavela
Madilona edo
Madhurimala jallu
Madilona edo
Madhurimala jallu
Jallu jallu jallu
Niluveva vaalu kanula daana
Niluveva vaalu kanula daana
Thanvantha thanvantha
Thanvantha thaaki
Talapulanni
Talapulanni thadisina vela
Thanvantha thaaki
Talapulanni thadisina vela
Thanvantha thanvantha
Thanvantha thaaki
Talapulanni
Talapulanni thadisina vela
Thanvantha thaaki
Talapulanni thadisina vela
Thaluku thaluku
Thaluku thaluku
Merisinavela
Madilona edo
Madhurimala jallu
Madilona edo
Madhurimala jallu
Jallu jallu jallu
Niluveva vaalu kanula daana
Niluveva vaalu kanula daana
Emaye eenati vela
Emaye eenati vela
Niluveva vaalu kanula daana
Niluveva vaalu kanula daana