Telugu Lyrics
ఆడిగాడిగో గగనాన
అంబర వీధిలో
అందాల వంతెన
ఆడిగాడిగో గగనాన
ఆడిగాడిగో గగనాన
అంబర వీధిలో
అందాల వంతెన
మెరిసేటి నక్షత్రాలే
ముత్యాల హారాలుగా
విరిసేటి పున్నమిలే
వెన్నెల చీరలుగా
మెరిసేటి నక్షత్రాలే
ముత్యాల హారాలుగా
విరిసేటి పున్నమిలే
వెన్నెల చీరలుగా
నడకలో చందమామ
నవ్వులో సిరి వెలుగు
నడకలో చందమామ
నవ్వులో సిరి వెలుగు
ఆడిగాడిగో గగనాన
ఆడిగాడిగో గగనాన
అంబర వీధిలో
అందాల వంతెన
పై మేఘమా
నీ పడవలో
ప్రేమ గీతాల
పల్లవి ఆలపించు
పై మేఘమా
నీ పడవలో
ప్రేమ గీతాల
పల్లవి ఆలపించు
హరివిల్లుతో
నీ నేస్తమా
నా మనసులోని
మాధుర్యాన్ని పంచు
హరివిల్లుతో
నీ నేస్తమా
నా మనసులోని
మాధుర్యాన్ని పంచు
ఆడిగాడిగో గగనాన
ఆడిగాడిగో గగనాన
అంబర వీధిలో
అందాల వంతెన
English Lyrics / Transliteration
Adigadigo gaganaana
Ambara veedhilo
Andala vanthena
Adigadigo gaganaana
Adigadigo gaganaana
Ambara veedhilo
Andala vanthena
Meriseti nakshatraale
Muthyaala haaralugaa
Viriseti punnamile
Vennela cheeralugaa
Meriseti nakshatraale
Muthyaala haaralugaa
Viriseti punnamile
Vennela cheeralugaa
Nadakalo chandamaama
Navvulo siri velugu
Nadakalo chandamaama
Navvulo siri velugu
Adigadigo gaganaana
Adigadigo gaganaana
Ambara veedhilo
Andala vanthena
Pai meghamaa
Nee padavalo
Prema geethaala
Pallavi aalapinchu
Pai meghamaa
Nee padavalo
Prema geethaala
Pallavi aalapinchu
Harivillutho
Nee nesthamaa
Naa manasuloni
Maadhuryaanni panchhu
Harivillutho
Nee nesthamaa
Naa manasuloni
Maadhuryaanni panchhu
Adigadigo gaganaana
Adigadigo gaganaana
Ambara veedhilo
Andala vanthena