Telugu Lyrics
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నీపేరు విన్నాను నిన్నే నే కోరుకున్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నీ నయనాలు మదిలో నిలిచిన ఆక్షరాలు
నేను ఎన్నడు మరువను
నీ నయనాలు మదిలో నిలిచిన ఆక్షరాలు
నేను ఎన్నడు మరువను
ఒక జన్మకాదు ఈ బంధము
శత జన్మల అనుబంధము
ఒక జన్మకాదు ఈ బంధము
శత జన్మల అనుబంధము
నీపేరు విన్నాను నిన్నే నే కోరుకున్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నీ పదముల స్పర్శకై
నా హృదయము తపించునమ్మా
నీ పదముల స్పర్శకై
నా హృదయము తపించునమ్మా
కనులారా కనలేని
నీ రూపమును కన్నానమ్మా
కనులారా కనలేని
నీ రూపమును కన్నానమ్మా
నీపేరు విన్నాను నిన్నే నే కోరుకున్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
నేనే కోరుకున్నాను నీపేరు విన్నాను
English Lyrics / Transliteration
Nene korukunnaanu nee peru vinnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nee peru vinnaanu ninne ne korukunnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nee nayanaalu madilo nilichina aaksharaalu
Nenu ennadu maruvanu
Nee nayanaalu madilo nilichina aaksharaalu
Nenu ennadu maruvanu
Oka janmakaadu ee bandhamu
Shatha janmala anubandhamu
Oka janmakaadu ee bandhamu
Shatha janmala anubandhamu
Nee peru vinnaanu ninne ne korukunnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nee padhamula sparshakai
Naa hrudayamu tapinchunamma
Nee padhamula sparshakai
Naa hrudayamu tapinchunamma
Kanulaaraa kanaleni
Nee roopamunu kannaanamma
Kanulaaraa kanaleni
Nee roopamunu kannaanamma
Nee peru vinnaanu ninne ne korukunnaanu
Nene korukunnaanu nee peru vinnaanu
Nene korukunnaanu nee peru vinnaanu