Telugu Lyrics
పిల్లకి పట్టింది పోలిసు
పగలే రాత్రి కళ్ళు
పడిందే పద్దెనిమిది పండుగుళ్ళు
ఎంతెంత పెళ్ళి
అవునంటే అవ్వనని
కొంటె కొంటె మాట
అది కాదిది మాట
చేతులు కలిపి
మెల్లగా గడిపి
హాయి హాయిగా
మాటలు కలపి
మాయల మంజుల
నీ చూపుల వంజుల
నీతో నా కల
మరిచిపోను నేను
వీచెను వయసు గాలులు
లాగెను పడకతొడలు
ఇంకా ఈ సాకులు
ఏమిటని నీ ఊసులు
చూపులు కలిసే
మదిలో మెరిసే
అందాల కలలు
అడగాల నీతలు
ఒడిలో ఒదిగి
మెల్లగా ఒరిగి
హాయి హాయిగా
సయ్యాటలాడి
మాయల మంజుల
నీ చూపుల వంజుల
నీతో నా కల
మరిచిపోను నేను
English Lyrics / Transliteration
Pillaki pattindi polis_u
Pagale ratri kallu
Padinde paddenimidi pandugullu
Ententa pelli
Avunante avvanani
Konte konte maata
Adi kaadidi maata
Chethulu kalipi
Mellaga gadipi
Haayi haayiga
Maatalu kalapi
Maayala manchula
Nee choopula vanchula
Neetho naa kala
Marichiponu nenu
Veecheanu vayasu gaalulu
Laagenu padakata dhalu
Inka ee saakulu
Emitani nee oosulu
Choopulu kalise
Madilo merise
Andaala kalalu
Adagaala neethalu
Odilo odigi
Mellaga origi
Haayi haayiga
Sayyaataladi
Maayala manchula
Nee choopula vanchula
Neetho naa kala
Marichiponu nenu