Telugu Lyrics
మనసు మమత పండిందయ్యా
మది వరము అందిందయ్యా
ఏడు లోకాలే ఈనాడు
ఏడు పెళ్ళిళ్ళాయే
చిలిపి చెలికాడై
సింగార లోకాలలో
మనసు మమత పండిందయ్యా
మది వరము అందిందయ్యా
మది వరము అందిందయ్యా
ఏడు లోకాలే ఈనాడు
ఏడు పెళ్ళిళ్ళాయే
చిలిపి చెలికాడై
సింగార లోకాలలో
మనసు మమత పండిందయ్యా
మది వరము అందిందయ్యా
English Lyrics / Transliteration
Manasu mamatha pandindayya
Madi varamu andindayya
Yedu lokale eenadu
Yedu pelli laye
Chilipi chelikadai
Singara lokalalo
Manasu mamatha pandindayya
Madi varamu andindayya
Madi varamu andindayya
Yedu lokale eenadu
Yedu pelli laye
Chilipi chelikadai
Singara lokalalo
Manasu mamatha pandindayya
Madi varamu andindayya