Telugu Lyrics
లోకం నీవేనా
నాలోని నాలోని
ఆశ నీవేనా
మనసైన మనసైన
దీపం నీవేనా
నాలోని నాలోని
గీతం నీవేనా
ప్రతి క్షణం నీ రూపమే
కలలో నిజమైన రూపమే
నీతోనే సాగే ప్రణయమే
అందమైన అందమైన
లోకం నీవేనా
నాలోని నాలోని
ఆశ నీవేనా
నేను నీకై నే వస్తి
నీవు నన్నే పలికిస్తి
నా ఎదపై నీ స్పర్శనే
నా జీవనమే
ఎవరిని నే కోరుకుంట
అది నీవేగా
ఈ జన్మకి ఈ భావమే
నా ప్రేమలే
ఆలోచనలో నీ రూపమే
కలలన్నీ నీవేగా
ఏ దిశలో నీ రూపమే
నే పయనం సాగించగా
అందమైన అందమైన
లోకం నీవేనా
నాలోని నాలోని
ఆశ నీవేనా
మనసైన మనసైన
దీపం నీవేనా
నాలోని నాలోని
గీతం నీవేనా
నీ చూపులు నన్ను తాకే
మెరుపులే
నా గుండెలో నీ ఊసులు
ఎన్నో అమూల్యమే
నీ ఊసులే నా ప్రతి
శ్వాసలో
నే నిలిచివుంటా
ఈ సృష్టిలో
అపురూపమైన నీకై
నేనైన తపస్సునే
నాలో నిండిన నీవే
నా జీవనాన
అందమైన అందమైన
లోకం నీవేనా
నాలోని నాలోని
ఆశ నీవేనా
మనసైన మనసైన
దీపం నీవేనా
నాలోని నాలోని
గీతం నీవేనా
ప్రతి క్షణం నీ రూపమే
కలలో నిజమైన రూపమే
నీతోనే సాగే ప్రణయమే
అందమైన అందమైన
లోకం నీవేనా
నాలోని నాలోని
ఆశ నీవేనా
English Lyrics / Transliteration
Lokam neevena
Naaloni naaloni
Aasha neevena
Manasaina manasaina
Deepam neevena
Naaloni naaloni
Geetham neevena
Prati kshanam nee roopame
Kalalo nijamaina roopame
Neethone saage pranayame
Andamaina andamaina
Lokam neevena
Naaloni naaloni
Aasha neevena
Nenu neekai ne vasthi
Neevu nanne palikisthi
Naa edapai nee sparshane
Naa jeevaname
Evarini ne korukunta
Adi neevega
Ee janmaki ee bhaavame
Naa premale
Aalochanalo nee roopame
Kalalanni neeve ga
E dishalo nee roopame
Ne payanam saaginchaga
Andamaina andamaina
Lokam neevena
Naaloni naaloni
Aasha neevena
Manasaina manasaina
Deepam neevena
Naaloni naaloni
Geetham neevena
Nee choopulu nannu taake
Merupule
Naa gundelo nee oosulu
Enno amoolyame
Nee oosule naa prati
Shwasalo
Ne nilichivunta
Ee srushtilo
Apoorupamaina neekai
Nenaina tapassune
Naalo nindina neeve
Naa jeevanana
Andamaina andamaina
Lokam neevena
Naaloni naaloni
Aasha neevena
Manasaina manasaina
Deepam neevena
Naaloni naaloni
Geetham neevena
Prati kshanam nee roopame
Kalalo nijamaina roopame
Neethone saage pranayame
Andamaina andamaina
Lokam neevena
Naaloni naaloni
Aasha neevena