Telugu Lyrics
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
మనసు నిన్ను కొలిచే దివ్య దీపం
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
నీకై వేచే ప్రియ నేస్తం
మరిపించావు మదిలోన
మరిపించావు మదిలోన
నీ రూపం తొలి వెలుగులా
నను తీసుకెళ్ళావుగా
నీ ప్రేమలో
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
మనసు నిన్ను కొలిచే దివ్య దీపం
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
నీకై వేచే ప్రియ నేస్తం
నీ కనులు పలికెనులే
వెన్నెల నాపై కురిసెనులే
నీ పెదవి విరిసెనులే
మల్లెలు నాపై రాలెనులే
కలలన్ని నిజమాయే
నీతోనే నా లోకం
హృదయాన పులకాయే
అందుకో నా ప్రేమ
నీ అడుగులు పడగానే
పులకించి పుడమి పరువిడెనే
నీ నవ్వులే వినగానే
పారవశ్యంతో మైమరచిపోయే
అనురాగం నిలుస్తుందే
హాయిగా కలకాలం
నీవేగా నా లోకం
మరచినా మరువలేను
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
మనసు నిన్ను కొలిచే దివ్య దీపం
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
ప్రమిస్తున్నా ప్రమిస్తున్నా
నీకై వేచే ప్రియ నేస్తం
మరిపించావు మదిలోన
మరిపించావు మదిలోన
నీ రూపం తొలి వెలుగులా
నను తీసుకెళ్ళావుగా
నీ ప్రేమలో
English Lyrics / Transliteration
Premisthunna Premisthunna
Manasu ninnu koliche divya deepam
Premisthunna Premisthunna
Premisthunna Premisthunna
Neekai veche priya nestham
Maripinchavu madilona
Maripinchavu madilona
Nee roopam tholi velugula
Nanu theesukellagavu ga
Nee premalo
Premisthunna Premisthunna
Premisthunna Premisthunna
Manasu ninnu koliche divya deepam
Premisthunna Premisthunna
Premisthunna Premisthunna
Neekai veche priya nestham
Nee kanulu palikenule
Vennela naapai kurisenule
Nee pedavi virisenule
Mallelu naapai raalenule
Kalalanni nijamayee
Neethone naa lokam
Hrdayaana pulakaaye
Anduko naa prema
Nee adugulu padagaane
Pulakinchi pudami paruvidenne
Nee navvule vinagaane
Paaravashyantho maimarachipoye
Anuragam nilustundhe
Haayiga kalakaalam
Neevega naa lokam
Marachina maruvalenu
Premisthunna Premisthunna
Premisthunna Premisthunna
Manasu ninnu koliche divya deepam
Premisthunna Premisthunna
Premisthunna Premisthunna
Neekai veche priya nestham
Maripinchavu madilona
Maripinchavu madilona
Nee roopam tholi velugula
Nanu theesukellagavu ga
Nee premalo