Telugu Lyrics
మన భూమి మన దేశం మన స్వాతంత్ర్య దేశం
వినరా భారతా వినరా ఓ భారతా
మన భూమి మన దేశం మన స్వాతంత్ర్య దేశం
కొండ కోనలు గల దేశం
పంట పొలములుగల దేశం
ఎన్నియో యుగాల చరిత్ర గల దేశం
ఎన్నియో యుగాల చరిత్ర గల దేశం
మాతృభూమిని కాపాడుకొనుట మన బాధ్యత
వినరా భారతా వినరా ఓ భారతా
మన భూమి మన దేశం మన స్వాతంత్ర్య దేశం
హిందువు ముస్లిం సిక్కులు క్రైస్తవులు
అందరము సోదరులము
పండగలు పబ్బములు కలసి జరుపుకొందుము
పండగలు పబ్బములు కలసి జరుపుకొందుము
ఐక్యతతో దేశమును ముందునకు నడిపిద్దాము
వినరా భారతా వినరా ఓ భారతా
మన భూమి మన దేశం మన స్వాతంత్ర్య దేశం
అవినీతిని అంటరానితనమును
దూరము చేయుదము
అందరిని గౌరవించుట మన సంస్కృతి
అందరిని గౌరవించుట మన సంస్కృతి
ప్రేమతో దేశమును సుభిక్షము చేద్దాము
వినరా భారతా వినరా ఓ భారతా
మన భూమి మన దేశం మన స్వాతంత్ర్య దేశం
English Lyrics / Transliteration
Mana bhoomi mana desam mana swathanthrya desam
Vinara Bharatha Vinara O Bharatha
Mana bhoomi mana desam mana swathanthrya desam
Konda konalu gala desam
Panta polamulugala desam
Enniyo yugala charithra gala desam
Enniyo yugala charithra gala desam
Mathrubhoomini kaapadukonuta mana baadhyatha
Vinara Bharatha Vinara O Bharatha
Mana bhoomi mana desam mana swathanthrya desam
Hinduvu Muslim Sikkulu Kraistavulu
Andaramu sodharulam
Pandagalu pabbamulu kalasi jarupukondumu
Pandagalu pabbamulu kalasi jarupukondumu
Aikyathatho desamunu mundunaku nadipidhamu
Vinara Bharatha Vinara O Bharatha
Mana bhoomi mana desam mana swathanthrya desam
Avineethini antarani thanamunu
Dooramu cheyudamu
Andarini gouravinchuta mana samskruthi
Andarini gouravinchuta mana samskruthi
Prematho desamunu subhikshamu cheddamu
Vinara Bharatha Vinara O Bharatha
Mana bhoomi mana desam mana swathanthrya desam