Telugu Lyrics
కలువ రేకుల
చెలియ తన మెరుపు తీరు
చిగురు కొమ్మల
కొమ్మ వయ్యార
చూపు నడుమ వున్న తీరు
చిరుగాలికి
చెలియ జడకు
చేసే పనులెన్నో
పలికే పలుకు
వెన్నెల కలకూ
పని చేసేవంట
ఎన్నో
వలపు వరస
అంతరంగ
వలపుల కన్నులెన్నో
చిరునవ్వుల
చిలిపి తనువ
చిలిపితనం యెన్నో
కలలో తీర
కలువ రేకుల
చెలియ తన మెరుపు తీరు
చిగురు కొమ్మల
కొమ్మ వయ్యార
చూపు నడుమ వున్న తీరు
అందాల
హావాల
అలమేల
అందనందున
అడుగులో అడుగు
అందెలే
ఆరబోయగ
చెలియ
చెలియ
రమణీయ
నయనాల
నవ్వుల
అందెలే
ఆరబోయగ
కలలో తీర
కలువ రేకుల
చెలియ తన మెరుపు తీరు
చిగురు కొమ్మల
కొమ్మ వయ్యార
చూపు నడుమ వున్న తీరు
English Lyrics / Transliteration
Kaluva rekula
Cheliya thana merupu theeru
Chiguru kommala
Komma vayyaara
Choopu naduma vunna theeru
Chirugaaliki
Cheliya jadaku
Chesae panulennO
PalikE paluku
Vennela kalakU
Pani chesaevanta
EnnO
Valapu varasa
Antharangam
Valapula kannulennO
Chirunavvula
Chilipi thanuv
Chilipithanam yennO
Kalalo theera
Kaluva rekula
Cheliya thana merupu theeru
Chiguru kommala
Komma vayyaara
Choopu naduma vunna theeru
Andaala
Haavaala
AlamElA
Andananduna
AdugulO adugu
AndelE
AarabOiyaga
Cheliya
Cheliya
Ramaneeya
Nayanaala
Navvula
AndelE
AarabOiyaga
Kalalo theera
Kaluva rekula
Cheliya thana merupu theeru
Chiguru kommala
Komma vayyaara
Choopu naduma vunna theeru