Telugu Lyrics
దివ్వెలా వెలిగే
వెన్నెలై కరిగే
వేదనలన్నీ తుడిచే
పలికే పలుకులన్నీ
పన్నీటి జల్లులై
తేనె పూల తీగలై
మనసును అవి మీటే
కలిసే చూపులన్నీ
కవితలై మారగా
పలికే స్వరములన్నీ
పండుగై సాగగా
చిరునవ్వుల అలలతో
సాగరమై పొంగగా
మరుమల్లెల మాలలా
మనసున అవి నిండగా
పండుగ పబ్బములన్నీ
నీకై అవి చేరగా
పుడమి పులకరింతలే
నీకై అవి అలరగా
English Lyrics / Transliteration
Divvela velige
Vennelai karige
Vedanalanni tudiche
Palike palukulanni
Panneti jallulai
Thene poola theegalai
Manasunu avi meete
Kalise choopulanni
Kavithalai maaraga
Palike swaramulanni
Pandugai saagaga
Chirunavvula alalatho
Saagaramaipongaga
Marumallela maalala
Manasuna avi nindaga
Panduga pabbamulanni
Neekai avi cheraga
Pudami pulakarithale
Neekai avi alaraga