Telugu Lyrics
విరించి వరాలనన్ని, వేదవల్లి వేదవల్లి
అమర గానములన్ని, అలవోకగా పాడేటి
అంతరంగ రాగమంటి, అరుదైన వేదవల్లి
రసమెంత విరిసినా, రమ్యమెంత మెరిసినా
తనువైన శృతి కలిపి, తప్పిపోని వేదవల్లి
సరసమెంత నాట్యమైనా, సరళమెంత గీతమైనా
మదిలోన లయ కలిపి, మెరిసినట్టి వేదవల్లి
అవును నువ్వే వేదవల్లి
అవును నువ్వే వేదవల్లి
వేదన పడకమ్మ, విరించివరాలవమ్మా
వేదముల గీతమమ్మా, వేణుగానమమ్మా
అందరిలో నీవెనమ్మా, అన్నిట నీవేనమ్మా
అద్భుతము నీకమ్మ, ఆనందమమ్మా
తిల్లానా ర వేదవల్లి, తిల్లానా ర వేదవల్లి
విరించి వరాలనన్ని, వేదవల్లి వేదవల్లి
English Lyrics / Transliteration
Virinchi varalananni, Vedavalli Vedavalli
Amara gaanamulanni, alavokaga paadeti
Antaranga raagamanti, arudaina Vedavalli
Rasamentha virisina, ramyamentha merisina
Tanuvaina sruthi kalipi, thappiponi Vedavalli
Sarasamentha natyamainaa, saralamenhta geetamainaa
Madilona laya kalipi, merisinatti Vedavalli
Avunu nuvve Vedavalli
Avunu nuvve Vedavalli
Vedana padakamma, Virinchi varalavamma
Vedamula geetamamma, Venu gaanamamma
Andarilo neeve namma, annita neeve namma
Adbhutamu neekamma, aanandamamma
Thillana ra Vedavalli, Thillana ra Vedavalli
Virinchi varalananni, Vedavalli Vedavalli