Telugu Lyrics
అద్వైతమే సుఖమయా
ద్వైతము సుఖమా ద్వైతము సుఖమా
అద్వైతమే సుఖమయా
ద్వైతము సుఖమా
రమణా నీ తలపున రమణీయములన్నియు
రమించు చుండగ రమ్యమై యుండు
రమణా నీ తలపున రమణీయములన్నియు
రమించు చుండగ రమ్యమై యుండు
ద్వైతము సుఖమా
జగమంతయు నీయందే యొకటయ్యి యుండగా
జగమంతయు నీయందే యొకటయ్యి యుండగా
జగమంతయు నీయందే యొకటయ్యి యుండగా
సగటున సుఖమె సుఖమె కదా
అద్వైతమే సుఖమయా
ద్వైతము సుఖమా
అద్వైతమే సుఖమయా
ద్వైతము సుఖమా
English Lyrics / Transliteration
Advaitamē sukhamayā
Dvaitamu sukhamā dvaitamu sukhamā
Advaitamē sukhamayā
Dvaitamu sukhamā
Ramaṇā nī talapuna ramaṇīyamulanni yu
Ramaṇchu chuṇḍaga ramyaṁai yuṇḍu
Ramaṇā nī talapuna ramaṇīyamulanni yu
Ramaṇchu chuṇḍaga ramyaṁai yuṇḍu
Dvaitamu sukhamā
Jagamanta yu nīyandē yoṭṭayyi yuṇḍagā
Jagamanta yu nīyandē yoṭṭayyi yuṇḍagā
Jagamanta yu nīyandē yoṭṭayyi yuṇḍagā
Sagaṭuna sukhamē sukhamē kadā
Advaitamē sukhamayā
Dvaitamu sukhamā
Advaitamē sukhamayā
Dvaitamu sukhamā