Telugu Lyrics
కారణమేంటో
కదిలే నా గుండెలో
తుఫానులేంటో
తనువే కరిగిపోయే
తపనేంటో
కనుపాప లోపల
వెలుగులేంటో
నేనే నువ్వైతే
నిజమే కదా
ఎన్నో జన్మల
చెలిమే కదా
పలికే పెదవుల
సరసమే కదా
నడిచే అడుగుల
పయనం కదా
నాలో నువ్వే
నాలో నువ్వే
నా ఊహల్లో నువ్వే
నేను లేనే
నాలో నువ్వే
నాలో నువ్వే
నా గీతల్లో నువ్వే
నేను లేనే
నీ జ్ఞాపకాలన్నీ
నా ఊపిరిలో
నా శ్వాసలో
అంతరంగంలో
కదిలే నా ప్రతి
అణువులో
నీ రూపమే
కనిపించెనుగా
నీ చెలిమిలో
ఎంత హాయిగా
ఒంటరిగా
ఉన్నా
నీతోనే
నిండిపోయా
నా మనసున
నీ ప్రేమకు
ఏ సాటి రానే రాదుగా
నాలో నువ్వే
నాలో నువ్వే
నా ఊహల్లో నువ్వే
నేను లేనే
నాలో నువ్వే
నాలో నువ్వే
నా గీతల్లో నువ్వే
నేను లేనే
English Lyrics / Transliteration
Karanamento
Kadile naa gundelo
Thufaanulento
Tanuvve karigipoye
Taphenento
Kanupaapa lopala
Velugulento
Nene nuvvaithe
Nijame kadha
Enno janmala
Chelime kadha
Palike pedavula
Sarasame kadha
Nadiche adugula
Payanam kadha
Naalo nuvve
Naalo nuvve
Naa oohallo nuvve
Nenu lene
Naalo nuvve
Naalo nuvve
Naa geethallo nuvve
Nenu lene
Nee gnaapakaalanni
Naa oopirilo
Naa shwaasalo
Antharangamlo
Kadile naa prathi
Anuvulo
Nee roopame
Kanipinchenugaa
Nee chelimilo
Entha haayiga
Ontariga
Unnaa
Neethone
Nindipoyaa
Naa manasuna
Nee premaku
Ye saati raane raadugaa
Naalo nuvve
Naalo nuvve
Naa oohallo nuvve
Nenu lene
Naalo nuvve
Naalo nuvve
Naa geethallo nuvve
Nenu lene