Telugu Lyrics
విశ్వాన నందితమయ్య శ్రీ వేంకటేశ్వరా
శ్రీ నివాసా కరుణించవే
శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
అగణిత మహీమ శ్రీ వేంకటేశ్వరా
నారాయణా అచ్యుత శ్రీ వేంకటేశ్వరా
తరుణాకారున మణిహారాలంకార
శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
శంఖ చక్రాది ధర శ్రీ వేంకటేశ్వరా
జంభారి పూజిత శ్రీ వేంకటేశ్వరా
తుంబుర నారద గానలోలా
శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
సింహాసనాధీశ శ్రీ వేంకటేశ్వరా
హింసావిరోధినే శ్రీ వేంకటేశ్వరా
దివ్యమంగళ విగ్రహ శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
అఖిల లోకేశ శ్రీ వేంకటేశ్వరా
పక్షి వాహన శ్రీ వేంకటేశ్వరా
సురమందారాయ శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
బ్రహ్మ రుద్రుల చేత బరగని శ్లోక
శ్రీ వేంకటేశ్వరా
పద్మ నాభా కరుణించవే
శ్రీ వేంకటేశ్వరా
శ్రీ వేంకటేశ్వరా
English Lyrics / Transliteration
Vishvaana nandithamaya Sri Venkateswara
Sri Nivaasa karuninchave
Sri Venkateswara
Sri Venkateswara
Aganitha mahima Sri Venkateswara
Narayanaa Achyuta Sri Venkateswara
Tharunaakaruna mani haaralamkaara
Sri Venkateswara
Sri Venkateswara
Shankha chakraadi dhara Sri Venkateswara
Jambhaari poojitha Sri Venkateswara
Thumbura Narada gana lola
Sri Venkateswara
Sri Venkateswara
Simhaasanaadheesha Sri Venkateswara
Himsa virodhine Sri Venkateswara
Divya mangala vigraha Sri Venkateswara
Sri Venkateswara
Akhila lokesha Sri Venkateswara
Pakshi vaahana Sri Venkateswara
Sura mandaaraaya Sri Venkateswara
Sri Venkateswara
Brahma Rudrula chetha baragani shloka
Sri Venkateswara
Padma Naabha karuninchave
Sri Venkateswara
Sri Venkateswara