Telugu Lyrics
చెంగున దుమికిన వెన్నెల ముక్కవో
చెరం చులు కలలో చేరిన చుక్కవో
చెంగున దుమికిన వెన్నెల ముక్కవో
మనసు కోరిన మాటే నీవనుకో
మది కరిగిన పూరే నువ్వనుకో
నీ నవ్వుల పల్లకిలో నాడు తనివి తీర
నేడు నీ పిలుపే వేయి వన్నెలు
చెరం చులు కలలో చేరిన చుక్కవో
చెంగున దుమికిన వెన్నెల ముక్కవో
అదిగో నీ అందమందున
అంతులేని ఆశలెన్నో
అదిగో నీ నయనమందున
మెరిసే మెరుపులెన్నో
నీ సయ్యాటకై నాలోని ఆశ
కదిలితే అడవిని దాటాలన్నా
నీ పయనించే బాటలో
రాలిపోయే పువ్వునైనా
చెరం చులు కలలో చేరిన చుక్కవో
చెంగున దుమికిన వెన్నెల ముక్కవో
ఇదిగో నీ పలుకులింకా
మధురమైన రాగాలై
ఇదిగో నీ అడుగులింకా
నవ నవ నవ వసంతాలై
నీ సేవకే నాడు నాలోని ఆశ
కదిలితే కైలాసమన్నా
నీ నయనాల కాంతులో
మెరిసే మెరుపునైనా
చెరం చులు కలలో చేరిన చుక్కవో
చెంగున దుమికిన వెన్నెల ముక్కవో
మనసు కోరిన మాటే నీవనుకో
మది కరిగిన పూరే నువ్వనుకో
నీ నవ్వుల పల్లకిలో నాడు తనివి తీర
నేడు నీ పిలుపే వేయి వన్నెలు
English Lyrics / Transliteration
Chenguna dumikina vennela mukkavo
Cheram chulu kalalo cherina chukkavo
Chenguna dumikina vennela mukkavo
Manasu korina maate neevunuko
Madi karigina pooray nuvvunuko
Nee navvula pallakilo naadu tanivi teera
Nedu nee pilupe veyi vannelu
Cheram chulu kalalo cherina chukkavo
Chenguna dumikina vennela mukkavo
Adigo nee andamunduna
Antuleni aasalenno
Adigo nee nayanamunduna
Merise merupulennno
Nee sayyataakai naaloni aasha
Kadilithe adavini daataalannaa
Nee payaninche baatalo
Raalipoye puvvunainaa
Cheram chulu kalalo cherina chukkavo
Chenguna dumikina vennela mukkavo
Idigo nee palukilinkaa
Madhuramaina raagaalai
Idigo nee adugulinkaa
Nava nava nava vasantaalai
Nee sevake naadu naaloni aasha
Kadilithe kailaasamannaa
Nee nayanaala kaantulo
Merise merupunainaa
Cheram chulu kalalo cherina chukkavo
Chenguna dumikina vennela mukkavo
Manasu korina maate neevunuko
Madi karigina pooray nuvvunuko
Nee navvula pallakilo naadu tanivi teera
Nedu nee pilupe veyi vannelu