Telugu Lyrics
క్షేత్రమిది పుణ్యక్షేత్రమిది
భూలోక కల్పతరువు
అందరి కోరికలు తీర్చే
అండ దండల దైవము
భూలోక కల్పతరువు
అందరి కోరికలు తీర్చే
అండ దండల దైవము
లోకాలకు వెలుగు నింపే
జ్యోతిర్మయ రూపము
అన్నవస్త్రములొసంగు
అఖిల లోకములందు
పగలన్నా రేయనైనా
నీ పాదమే శరణము
నీ దయకే దిక్కు మాకు
నీవే మా దైవము
English Lyrics / Transliteration
Kshetramidi punyaksetramidi
Bhuloka kalpataruvu
Andari korikalu tirece
Anda danda la daivamu
Bhuloka kalpataruvu
Andari korikalu tirece
Anda danda la daivamu
Lokalaku velugu nimpe
Jyotirmaya rupamu
Annavastramulosanagu
Akhila lokamulandu
Pagalanna reyanaianaa
Nee paadame saranamu
Nee dayake dikku maaku
Neeve maa daivamu