Telugu Lyrics
విరాటపర్వమున విరాటునింట
అజ్ఞాతవాసమున అర్జనుడై
గొని యెన్ని యో మఱుగుల మఱిగి
కొలిచితివి శ్రీకృష్ణుడెక్కడి దైవమని
అజ్ఞాతవాసమున అర్జనుడై
గొని యెన్ని యో మఱుగుల మఱిగి
కొలిచితివి శ్రీకృష్ణుడెక్కడి దైవమని
English Lyrics / Transliteration
Virata parvambuna Viratuninta
Agnathavasamuna Arjunadai
Goni enni yo marugula marigi
Kolichitivi Sri Krishnudekkadai daivamani
Agnathavasamuna Arjunadai
Goni enni yo marugula marigi
Kolichitivi Sri Krishnudekkadai daivamani