Telugu Lyrics
మహోన్నతుడు యేసు ప్రభువు
మహోన్నతుడు మహోన్నతుడు
మహోన్నతుడు యేసు ప్రభువు
ఆకాశములు దేవుని మహిమను
తెలియజేయుచున్నవి
ప్రకటన చేయుచున్నవి
ఆకాశములు దేవుని మహిమను
తెలియజేయుచున్నవి
ప్రకటన చేయుచున్నవి
మహోన్నతుడు మహోన్నతుడు
మహోన్నతుడు యేసు ప్రభువు
భూమి తన సంపదలను
తెలియజేయుచున్నది
ప్రకటన చేయుచున్నది
భూమి తన సంపదలను
తెలియజేయుచున్నది
ప్రకటన చేయుచున్నది
మహోన్నతుడు మహోన్నతుడు
మహోన్నతుడు యేసు ప్రభువు
నీతిమంతులు స్తుతి గానము
చేయుచున్నారు
హల్లెలూయ స్తుతి గానము
చేయుచున్నారు
మహోన్నతుడు మహోన్నతుడు
మహోన్నతుడు యేసు ప్రభువు
ఘనతయు మహిమయు నీకే
చెల్లును ప్రభువా
సర్వశక్తిగల దేవునికే
చెల్లును ప్రభువా
మహోన్నతుడు మహోన్నతుడు
మహోన్నతుడు యేసు ప్రభువు
English Lyrics / Transliteration
Mahonnathudu Yesu Prabhuvu
Mahonnathudu Mahonnathudu
Mahonnathudu Yesu Prabhuvu
Akashamulu Devuni mahimanu
Teliyajeyuchunnayi
Prakatana cheyuchunnayi
Akashamulu Devuni mahimanu
Teliyajeyuchunnayi
Prakatana cheyuchunnayi
Mahonnathudu Mahonnathudu
Mahonnathudu Yesu Prabhuvu
Bhumi thana sampadalanu
Teliyajeyuchunnadi
Prakatana cheyuchunnadi
Bhumi thana sampadalanu
Teliyajeyuchunnadi
Prakatana cheyuchunnadi
Mahonnathudu Mahonnathudu
Mahonnathudu Yesu Prabhuvu
Neethimanthulu sthuthi ganamu
Cheyuchunnaru
Halleluyah sthuthi ganamu
Cheyuchunnaru
Mahonnathudu Mahonnathudu
Mahonnathudu Yesu Prabhuvu
Ghanathayu mahimayu neeke
Chellunu prabhuva
Sarvashakthi gala Devunike
Chellunu prabhuva
Mahonnathudu Mahonnathudu
Mahonnathudu Yesu Prabhuvu
Related Searches
User Reviews
Average Rating based on recent listeners
"Great work with the metadata and lyrics. Very helpful."
"Highly recommended. The clarity of the MP3 is 10/10."
"The rhythm is so catchy. Perfect for a long drive."
"The background score is incredible. Thanks for sharing."
"The artist has done a brilliant job. Truly a masterpiece."