Telugu Lyrics
వెలుగుతో నింపే మా జీవితాన
వేలిగే తారా వెలిగే తారా
వెలుగుతో నింపే మా జీవితాన
నీ అడుగుల వెంట నడిచే పయనం
నీ చూపుల లోన కనపడే లోకం
నీ నవ్వుల తోనే విరిసే వసంతం
నీ స్నేహంతోనే సాగే బంధం
వేలిగే తారా వెలిగే తారా
వెలుగుతో నింపే మా జీవితాన
నీ మాటల వింటే పొంగే సంగీతం
నీ ఊహల లోన తేలే యవ్వనం
నీ పాదాల తగిలి మెరిసే రంగులు
నీ తోడులోనే నిలిచే కలలు
వేలిగే తారా వెలిగే తారా
వెలుగుతో నింపే మా జీవితాన
వేలిగే తారా వెలిగే తారా
వెలుగుతో నింపే మా జీవితాన
English Lyrics / Transliteration
Velugutho nimpe maa jeevithana
Velige taara velige taara
Velugutho nimpe maa jeevithana
Nee adugula venta nadiche payanam
Nee choopula lona kanapade lokam
Nee navvula thone virise vasantham
Nee snehamthone saage bandham
Velige taara velige taara
Velugutho nimpe maa jeevithana
Nee maatalu vinte ponge sangeetham
Nee oohala lona thele yauvanam
Nee paadaala thagili merise rangulu
Nee thodulone niliche kalalu
Velige taara velige taara
Velugutho nimpe maa jeevithana
Velige taara velige taara
Velugutho nimpe maa jeevithana