Telugu Lyrics
దండాలు దండాలు అమ్మ
నీకు దండాలు అమ్మ
దండాలు దండాలు అమ్మ
దండాలు దండాలు అమ్మ
నీకు దండాలు అమ్మ
పాలకడలిలోన వెలసిన తల్లీ
మమ్ము పాలించుతవు నీవే తల్లీ
పాలకడలిలోన వెలసిన తల్లీ
మమ్ము పాలించుతవు నీవే తల్లీ
దండాలు దండాలు అమ్మ
దండాలు దండాలు అమ్మ
నీకు దండాలు అమ్మ
ఇరుకుల చీకట్ల ఏగేటి దారై
అరచేతిలోన వెలసిన దీవై
ఇరుకుల చీకట్ల ఏగేటి దారై
అరచేతిలోన వెలసిన దీవై
లోకమునకు వెలుగును పంచేటి దీవై
మా దరిచేరిన ఆపద తొలగించే దీవై
లోకమునకు వెలుగును పంచేటి దీవై
మా దరిచేరిన ఆపద తొలగించే దీవై
దండాలు దండాలు అమ్మ
దండాలు దండాలు అమ్మ
నీకు దండాలు అమ్మ
అన్నము పెట్టేటి తల్లివే అమ్మ
కన్నవారికన్నా ఘనురాలవమ్మా
అన్నము పెట్టేటి తల్లివే అమ్మ
కన్నవారికన్నా ఘనురాలవమ్మా
అక్షరము నేర్పేటి గురువమ్మ
మా చేతిలోని గెలుపువమ్మ
అక్షరము నేర్పేటి గురువమ్మ
మా చేతిలోని గెలుపువమ్మ
దండాలు దండాలు అమ్మ
దండాలు దండాలు అమ్మ
నీకు దండాలు అమ్మ
English Lyrics / Transliteration
Dandalu Dandalu Amma
Neeku Dandalu Amma
Dandalu Dandalu Amma
Dandalu Dandalu Amma
Neeku Dandalu Amma
Palakadali lona velasina thalli
Mammu paalinchuthavu neeve thalli
Palakadali lona velasina thalli
Mammu paalinchuthavu neeve thalli
Dandalu Dandalu Amma
Dandalu Dandalu Amma
Neeku Dandalu Amma
Irukula cheekatla eggetti daarai
Arachethilona velasina deevai
Irukula cheekatla eggetti daarai
Arachethilona velasina deevai
Lokamunaku velugunu panchetti deevai
Maa daricherina aapada tholaginche deevai
Lokamunaku velugunu panchetti deevai
Maa daricherina aapada tholaginche deevai
Dandalu Dandalu Amma
Dandalu Dandalu Amma
Neeku Dandalu Amma
Annamu petteeti thallive Amma
Kannavaarikanna ghanuraalavamma
Annamu petteeti thallive Amma
Kannavaarikanna ghanuraalavamma
Aksharamu nerpeti guruvamma
Maa chethiloni gelupuvamma
Aksharamu nerpeti guruvamma
Maa chethiloni gelupuvamma
Dandalu Dandalu Amma
Dandalu Dandalu Amma
Neeku Dandalu Amma