Telugu Lyrics
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
నడుము వూగి ఊగే
ఒక నడుము వూగి ఊగే
సందె మువ్వల సవ్వడి
సెగలంటుకుందిరో
సందె మువ్వల సవ్వడి
సెగలంటుకుందిరో
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
తొలివలపుల రాగం
మనసున పలికిందిగా
మల్లెపూల తావి
గాలిలో కలిసిందిగా
తొలివలపుల రాగం
మనసున పలికిందిగా
మల్లెపూల తావి
గాలిలో కలిసిందిగా
కన్ను కన్ను కలిసే
రొప్పులన్ని మరిచే
గాలిలోన తేలి
పయనం మొదలు పెట్టే
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
పలికే పెదవుల పరుగు
అలికిడి కాకూడదంటూ
వయసున వున్న సొగసు
అది పంచుకోమంటూ
పలికే పెదవుల పరుగు
అలికిడి కాకూడదంటూ
వయసున వున్న సొగసు
అది పంచుకోమంటూ
నీవు నాకు నేను నీకు
ఒకటే పైనై నడిచే
ప్రేమ వీణె మీటి
పాట మొదలు పెట్టే
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
నడుము వూగి ఊగే
ఒక నడుము వూగి ఊగే
సందె మువ్వల సవ్వడి
సెగలంటుకుందిరో
సందె మువ్వల సవ్వడి
సెగలంటుకుందిరో
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
ఓడ నువలిపోక
నా వయ్యారాల కోక
English Lyrics / Transliteration
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka
Nadumu voogi ooge
Oka nadumu voogi ooge
Sande muvvala savvadi
Segalantukundiro
Sande muvvala savvadi
Segalantukundiro
Oda nuvalipoka
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka
Tholivallapula raagam
Manasuna palikindiga
Mallepula thaavi
Gaalilo kalisindiga
Tholivallapula raagam
Manasuna palikindiga
Mallepula thaavi
Gaalilo kalisindiga
Kannu kannu kalise
Roppulanni mariche
Gaalilona theli
Payanam modalu pette
Oda nuvalipoka
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka
Palike pedavula parugu
Alikidi kaakudadantu
Vayusunna sogasu
Adi panchuko mantu
Palike pedavula parugu
Alikidi kaakudadantu
Vayusunna sogasu
Adi panchuko mantu
Neevu naaku nenu neeku
Okate painai nadiche
Prema veene meeti
Paata modalu pette
Oda nuvalipoka
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka
Nadumu voogi ooge
Oka nadumu voogi ooge
Sande muvvala savvadi
Segalantukundiro
Sande muvvala savvadi
Segalantukundiro
Oda nuvalipoka
Naa vayyaarala koka
Oda nuvalipoka
Naa vayyaarala koka