Telugu Lyrics
వయ్యారి వగలాడి
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
ఆ… ఆ… ఆ…
ఎదో చిలిపితనమే
అది నీ సొంతంలే
కలవరపెట్టే నీ నడక
నా గుండెల్లో పరుగులే
నిన్ను చూడంగనే
చెమటలు పట్టే
నీ ఒయ్యారాలు
చూసి తడిసిపోతా
ఆ… ఆ… ఆ…
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
ఆ… ఆ… ఆ…
ఒడిలోన దాచుకో
నా రాణి లాగ
ఒక రాగిణీలా
వొడిలోనా దాచుకో
నా గుండెలో గూడుకట్టి
నీ ఊపిరై సాగుతా
నీ అడుగుజాడల్లో
నేనై సాగుతా
ఆ… ఆ… ఆ…
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
ఈడుజోడు వెతుక్కుంటూ
వయ్యారపు లాలిస్తూ
వచ్చిందో వచ్చిందమ్మా
వయ్యారి వగలాడి
తుంటరి తొడగొట్టి
తోక తొక్కుకుంటూ
English Lyrics / Transliteration
Vayyari vagaladi
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Aa… Aa… Aa…
Edo chilipithaname
Adi nee sonthamle
Kalavarapette nee nadaka
Naa gundello parugule
Ninnu chudangane
Chematalu patte
Nee oyyaaraalu
Chusi thadisi potha
Aa… Aa… Aa…
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Aa… Aa… Aa…
Odilona dachuko
Naa rani laaga
Oka raagineela
Vodilona dachuko
Naa gundelo goodukatti
Nee oopirai saagutha
Nee adugujadallo
Nenai saagutha
Aa… Aa… Aa…
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Edi jodedu vethukkuntu
Vayyarapu lalisthu
Vachindo vachindamma
Vayyari vagaladi
Thuntari thodagotti
Thoka thokkukuntu