Telugu Lyrics
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
ఎంత సుందరంగా ఎంత అందంగా
ఎంత సుందరంగా ఎంత అందంగా
ఎంత చూడముచ్చటగా
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
పరువాలు పరిహాసం పాటలు పల్లవి
పులకించే వయ్యారం ప్రేమకు కావలి
పరువాలు పరిహాసం పాటలు పల్లవి
పులకించే వయ్యారం ప్రేమకు కావలి
చిలిపితనంతో చురకలు అంటించి
సిగ్గు తెరల వెనక దాగి నవ్వుల
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
కనుపాపల లోకం కలయిక కావాలి
ఒడిలో ఒదిగి వుండి ఒకింత సేపాలి
కనుపాపల లోకం కలయిక కావాలి
ఒడిలో ఒదిగి వుండి ఒకింత సేపాలి
శృతి కలసిన మనసులు సరిగమలాలపిస్తే
శుభమౌను జీవితం
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
ఎంత సుందరంగా ఎంత అందంగా
ఎంత సుందరంగా ఎంత అందంగా
ఎంత చూడముచ్చటగా
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
తెలతెల నగులమ్మ తళతళ మెరిసేమ్మ
English Lyrics / Transliteration
Telatela nagulamma talatala merisemma
Enta sundaranga enta andanga
Enta sundaranga enta andanga
Enta choodamuchchataga
Telatela nagulamma talatala merisemma
Telatela nagulamma talatala merisemma
Paruvalu parihaasam paatalu pallavi
Pulakinche vayyaaram premaku kaavali
Paruvalu parihaasam paatalu pallavi
Pulakinche vayyaaram premaku kaavali
Chilipitanamtho churakalu antinchi
Siggu terala venaka daagi navvula
Telatela nagulamma talatala merisemma
Telatela nagulamma talatala merisemma
Kanupapala lokam kalayika kaavaali
Odilo odigi vundi okinta sepaali
Kanupapala lokam kalayika kaavaali
Odilo odigi vundi okinta sepaali
Shruti kalasina manasulu sarigamalapiste
Shubhamounu jeevitam
Telatela nagulamma talatala merisemma
Telatela nagulamma talatala merisemma
Enta sundaranga enta andanga
Enta sundaranga enta andanga
Enta choodamuchchataga
Telatela nagulamma talatala merisemma
Telatela nagulamma talatala merisemma