Telugu Lyrics
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
నిన్ను తొలిసారి చూసిన క్షణమే…
నా ప్రాణం నీకై మిగిలెనే…
నీ నవ్వులేనాకి ఊపిరాయే…
నా గుండె నీతోనే నడచెనే…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
నీ చూపుతోనే నేనెంతో మారిపోతినే…
నీ చేతితో నన్ను తాకగానే…
వేడి పుట్టింది నాలో…
నీ మాటతోనే నేనెంతో మారిపోతినే…
నీ కౌగిలిలో నన్ను దాచుకోగానే…
హాయి పుట్టింది నాలో…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
చిరుగాలి తాకిన మెరిసే వానలా…
నా మనసు నిండింది నీ ప్రేమతో…
నీవే ప్రాణమై, నీవే లోకమై…
నడిపిస్తావు నన్ను ఎటువైపో…
నేనున్నానంటూ ధైర్యమిస్తూ…
చూసుకుంటావంటూ నా వెంటే ఉండు…
ఒడిలో ఒరిగేస్తే…
ఓ ఊపిరి సవ్వడి…
నా చెవుల్లో వినిపిస్తుంటే…
నా ఈ జన్మ చాలు…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
ఎదురంటు లేనే లేని…
నా దారంటూ లేనే లేని…
నీతోడుతోనే నేను…
ఈలోకం వదిలిపోయే…
English Lyrics / Transliteration
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Ninnu tholisaari choosina kshaname…
Na praanam neekai migilene…
Nee navvulenaki oopiraaye…
Na gunde neethone nadachene…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Nee chooputho ne nenentho maaripothine…
Nee chethitho nannu thaakagaane…
Vedi puttindhi naalo…
Nee maathotone nenentho maaripothine…
Nee kougililo nannu daachukogaane…
Haayi puttindhi naalo…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Chirugaali thaakina merise vaana laa…
Na manasu nindindhi nee prematho…
Neeve praanamai, neeve lokamai…
Nadipisthavu nannu etuvaipo…
Nenunnaanantu dhairyamisthu…
Choosukuntaavantu naa venthe undu…
Odilo origesthe…
O oopiri savvadi…
Na chevullo vinipisthunte…
Na ee janma chaalu…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…
Edurantu lene leni…
Na daarantu lene leni…
Neethodutho ne nenu…
Ee lokam vadilipoye…