Telugu Lyrics
శృంగార లీలా రసాలం కరిగించె
నవ నవ నవ యవ్వన శ్రీలత
శృంగార లీలా రసాలం కరిగించె
శృంగార లీలా రసాలం కరిగించె
వగల గంటల సవ్వడి పయ్యెద
పదముల నవతార మ్రోయగా
పగిలి రంగుల నడుము బెలుగున
రగిలి కదిలే మొరటు కొమ్మగా
వగల గంటల సవ్వడి పయ్యెద
పదముల నవతార మ్రోయగా
పగిలి రంగుల నడుము బెలుగున
రగిలి కదిలే మొరటు కొమ్మగా
శృంగార లీలా రసాలం కరిగించె
శృంగార లీలా రసాలం కరిగించె
నన్నెన్నడు కనని నున్నె నున్నె
నన్నెన్నడు కనని నున్నె నున్నె
మురిపెంపు కళ్ళతో అపుడె
పులకరింపగ చేసే మురిపెంపు కళ్ళతో అపుడె
మురిపెంపు కళ్ళతో అపుడె
పొంగులొలికే పల్లె వయ్యారాల
నెమలికన్నుల నవలీలా
సన్నజాజి కమ్మని తావికి
తనువొంగిపోయే చెలి నెమ్మదిగ
శృంగార లీలా రసాలం కరిగించె
శృంగార లీలా రసాలం కరిగించె
నవ నవ నవ యవ్వన శ్రీలత
శృంగార లీలా రసాలం కరిగించె
శృంగార లీలా రసాలం కరిగించె
English Lyrics / Transliteration
Shrungara leela rasaalam kariginchhe
Nava nava nava yavvana sree latha
Shrungara leela rasaalam kariginchhe
Shrungara leela rasaalam kariginchhe
Vagala gantala savvadi payyeda
Padamula navathaara mroyaga
Pagili rangula nadumu beluguna
Ragili kadile moratu kommagga
Vagala gantala savvadi payyeda
Padamula navathaara mroyaga
Pagili rangula nadumu beluguna
Ragili kadile moratu kommagga
Shrungara leela rasaalam kariginchhe
Shrungara leela rasaalam kariginchhe
Nannenadu kanani nunne nunne
Nannenadu kanani nunne nunne
Muripempu kallatho apudhe
Pulakarinpaga chese muripempu kallatho apudhe
Muripempu kallatho apudhe
Pongulolike palle vayyaaraala
Nemalikannula navaleela
Sannajaaji kammani thaaviki
Thanuvongipoye cheli nemmadiga
Shrungara leela rasaalam kariginchhe
Shrungara leela rasaalam kariginchhe
Nava nava nava yavvana sree latha
Shrungara leela rasaalam kariginchhe
Shrungara leela rasaalam kariginchhe