Telugu Lyrics
అనిలా మలయాళ పవనమా
చలిగాలికి తోడు రావా
చలిగాలికి తోడు రావా
అనిలా మలయాళ పవనమా
అనిలా మలయాళ పవనమా
చలిగాలికి తోడు రావా
చలిగాలికి తోడు రావా
హే శశిలేఖ రావే
ఈ గోపిక వేడగా
రేపు వన్నెలన్నీ
నీతో పంచుకోగా
హే శశిలేఖ రావే
ఈ గోపిక వేడగా
రేపు వన్నెలన్నీ
నీతో పంచుకోగా
మనసున మెరిసిన
ఆ రూపమే దాచుకో
రాధాకృష్ణుని
మధురానురాగమే
పంచుకో మధువన
చందన మాలిక
అనిలా మలయాళ పవనమా
అనిలా మలయాళ పవనమా
నీలి నీల వర్ణుడు
కృష్ణుడు పక్కన
నవ్య రాస మధురిమ
ఆనంద నర్తన
శోభాయమానమె
ఆ ప్రేమలాలస
రాగ తాళ లయల
మధురమైన గాన
అనిలా మలయాళ పవనమా
అనిలా మలయాళ పవనమా
చలిగాలికి తోడు రావా
చలిగాలికి తోడు రావా
అనిలా మలయాళ పవనమా
అనిలా మలయాళ పవనమా
చలిగాలికి తోడు రావా
చలిగాలికి తోడు రావా
English Lyrics / Transliteration
Anila malayala pavanamā
Chali galiki tōḍu rāvā
Chali galiki tōḍu rāvā
Anila malayala pavanamā
Anila malayala pavanamā
Chali galiki tōḍu rāvā
Chali galiki tōḍu rāvā
Hē śaśilēkha rāvē
Ī gōpika vēḍagā
Rēpu vannelan’nī
Nītō pan̄cukōgā
Hē śaśilēkha rāvē
Ī gōpika vēḍagā
Rēpu vannelan’nī
Nītō pan̄cukōgā
Manasuna merisina
Ā rūpamē dācukō
Rādhākr̥ṣṇuni
Madhurānurāgamē
Pan̄cukō madhuvana
Candana mālikā
Anila malayala pavanamā
Anila malayala pavanamā
Nīli nīla varṇuḍu
Kr̥ṣṇuḍu pakkana
Navya rāsa madhurima
Ānanda nartana
Śōbhāyamāname
Ā prēmalālasa
Rāga tāḷa layala
Madhuramaina gāna
Anila malayala pavanamā
Anila malayala pavanamā
Chali galiki tōḍu rāvā
Chali galiki tōḍu rāvā
Anila malayala pavanamā
Anila malayala pavanamā
Chali galiki tōḍu rāvā
Chali galiki tōḍu rāvā