Telugu Lyrics
ఓంకారమే సృష్టికి మూలము
అనాదిగా అదియే నామము
బ్రహ్మాండమంతయు నిండినది
శివశక్తి రూపము నేరనిది
పరమేశ్వరుని ధ్యానము
శివుని ఆత్మ ధ్యానము
శంకర గిరిజల సంగమము
సంభో సదాశివ రుద్రము
అనాదిగా అదియే నామము
బ్రహ్మాండమంతయు నిండినది
శివశక్తి రూపము నేరనిది
పరమేశ్వరుని ధ్యానము
శివుని ఆత్మ ధ్యానము
శంకర గిరిజల సంగమము
సంభో సదాశివ రుద్రము
English Lyrics / Transliteration
Omkaarame srushtiki mulamu
Anaadiga adiye naamamu
Brahmaandamantha vunnadi
Shivashakti roopamu neranidi
Parameshwaruni dhyaanamu
Shivu’ni aathma dhyaanamu
Shankara Girijala sangamamu
Sambo sadashiva rudramu
Anaadiga adiye naamamu
Brahmaandamantha vunnadi
Shivashakti roopamu neranidi
Parameshwaruni dhyaanamu
Shivu’ni aathma dhyaanamu
Shankara Girijala sangamamu
Sambo sadashiva rudramu