Telugu Lyrics
త్వరలొ కాచేవొరవొ వైనాయక
గణనాథ కృపాకరి వేగమె
వినయముతో వచ్చితి వందనము
(మూషిక వాహన)
అంబికా తనయ అఘం తీర్చే
అజ్ఞాన తిమిరముల తొలగించే
శుభములొ శుభములు చేకూర్చే
శరణన్న వారిని రక్షించే
(మూషిక వాహన)
అష్టైశ్వర్యములను అనుగ్రహించే
అంతులేని ఆనందమునిచ్చే
విఘ్నములనెల్ల తొలగించే
విజయమును మాకిచ్చే
(మూషిక వాహన)
English Lyrics / Transliteration
Thvaralo kaachevoravo Vainayaka
Gananaatha Krupaakari Vegame
Vinayamutho vachithi Vandanamu
(Mooshika vahana)
Ambika thanaya Agham theerche
Ajnana thimiramula tholaginche
Shubhamulo shubhamulu chekoorche
Sharananna vaarini rakshinche
(Mooshika vahana)
Ashtaishwaryamulanu anugrahinche
Anthuleni aanandamunichche
Vighnamulanella tholaginche
Vijayamunu maakiche
(Mooshika vahana)