Telugu Lyrics
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
బృందావనము పరిశుభ్రము
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
బృందావనము పరిశుభ్రము
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
ప్రియుని పాదముల కాంతులే
కనుల విందు చేయును
బృందావనము పరిశుభ్రము
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
హాయిగ నుండెడి పచ్చిక
చల్లగ వీచెడి గాలులు
మధురముగా పాడెడి కోయిల
రమ్మని పిలిచెడి వేణువులు
హాయిగ నుండెడి పచ్చిక
చల్లగ వీచెడి గాలులు
మధురముగా పాడెడి కోయిల
రమ్మని పిలిచెడి వేణువులు
ప్రేమతో వచ్చెడి రాధ
మురియుచు పాడెడి గోపికలు
అంతయు చూచి యుప్పొంగి
ఆనందమున నాడుకొను
బృందావనము పరిశుభ్రము
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
ప్రియుని పాదముల కాంతులే
కనుల విందు చేయును
బృందావనము పరిశుభ్రము
పదముల నొతుగును శ్రీకృష్ణుడు
English Lyrics / Transliteration
Padamula notugunu Srikrishnudu
Brundavanamu parishubhramu
Padamula notugunu Srikrishnudu
Brundavanamu parishubhramu
Padamula notugunu Srikrishnudu
Priyyuni paadamula kaantule
Kanula vindu cheyunu
Brundavanamu parishubhramu
Padamula notugunu Srikrishnudu
Haayiga undedi pachika
Challaga vechedi gaalulu
Madhuramugaa paadedi koyila
Rammani pilichedi venuvulu
Haayiga undedi pachika
Challaga vechedi gaalulu
Madhuramugaa paadedi koyila
Rammani pilichedi venuvulu
Prematho vacchedi Radha
Muriyuchu paadedi gopikalu
Antayu choochi uppongi
Aanandhamuna naadukonu
Brundavanamu parishubhramu
Padamula notugunu Srikrishnudu
Priyyuni paadamula kaantule
Kanula vindu cheyunu
Brundavanamu parishubhramu
Padamula notugunu Srikrishnudu