Telugu Lyrics
భువన భాస్కరా నారాయణ
కరుణా కర సూర్యనారాయణ
నారాయణ సూర్యనారాయణ
అగణిత తేజోనిధి అనంత తేజోనిధి
ఉదయించే భాస్కరా నారాయణ
జగమెల్ల వెలిగించు చైతన్య స్వరూపా
నారాయణ సూర్యనారాయణ
అంధకార విధ్వంస ఆదిత్య ప్రభా
నారాయణ సూర్యనారాయణ
సృష్టికి ఆదియైన సూర్య నారాయణ
నారాయణ సూర్యనారాయణ
నారాయణ సూర్యనారాయణ
భువన భాస్కరా నారాయణ
కరుణా కర సూర్యనారాయణ
నారాయణ సూర్యనారాయణ
కిరణాల వెలుగుల కమనీయ రూపా
నారాయణ సూర్యనారాయణ
ప్రాణులందరికీ ప్రాణాధార స్వరూపా
నారాయణ సూర్యనారాయణ
త్రిమూర్తుల రూపమ్ము నీవేనయ్యా
నారాయణ సూర్యనారాయణ
పరబ్రహ్మ స్వరూపమ్ము నీవేనయ్యా
నారాయణ సూర్యనారాయణ
నారాయణ సూర్యనారాయణ
భువన భాస్కరా నారాయణ
కరుణా కర సూర్యనారాయణ
నారాయణ సూర్యనారాయణ
English Lyrics / Transliteration
Bhuvan Bhaskara Narayana
Karuna Kara Suryanarayana
Narayana Suryanarayana
Aganitha thejonidhi Anantha thejonidhi
Udinche Bhaskara Narayana
Jagamentha veliginchu chaitanya swaroopa
Narayana Suryanarayana
Andhakara vidhwamsa Adithya prabha
Narayana Suryanarayana
Srushtiki aadhiyaina Surya Narayana
Narayana Suryanarayana
Narayana Suryanarayana
Bhuvan Bhaskara Narayana
Karuna Kara Suryanarayana
Narayana Suryanarayana
Kiranala velugula kamaniya roopa
Narayana Suryanarayana
Pranulandariki pranadhara swaroopa
Narayana Suryanarayana
Trimurthula roopammu nee venayya
Narayana Suryanarayana
Parabhrahma swaroopammu nee venayya
Narayana Suryanarayana
Narayana Suryanarayana
Bhuvan Bhaskara Narayana
Karuna Kara Suryanarayana
Narayana Suryanarayana