Telugu Lyrics
అది దేవుని చిత్తము
యెహోవాది నా యెహోవాది
యెహోవాది నా యెహోవాది
ప్రభువే నా సత్యము
ప్రభువే నా జీవము
అతడే నా మార్గము
అతడే నా మార్గము
నీవే నీవే నా మార్గము
నీవే నీవే నా సత్యము
నీవే నీవే నా జీవము
నీవే నీవే నా జీవము
ఎవరు నా దిక్కు
ఎవరు నా దిక్కు
యెహోవా నా దిక్కు
యెహోవా నా దిక్కు
దేవుని చిత్తము
అది దేవుని చిత్తము
యెహోవాది నా యెహోవాది
యెహోవాది నా యెహోవాది
English Lyrics / Transliteration
Adi devuni chithamu
Yehovadi na Yehovadi
Yehovadi na Yehovadi
Prabhuvu na satyamu
Prabhuvu na jeevamu
Athade na margamu
Athade na margamu
Neeve neeve na margamu
Neeve neeve na satyamu
Neeve neeve na jeevamu
Neeve neeve na jeevamu
Evaru na dikku
Evaru na dikku
Yehova na dikku
Yehova na dikku
Devuni chithamu
Adi devuni chithamu
Yehovadi na Yehovadi
Yehovadi na Yehovadi