Telugu Lyrics
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
అంధకార శక్తులను – తరమడానికొచ్చాడు
పాపపు సంకెళ్ళను – తెంచడానికొచ్చాడు
లోకానికి వెలుగుగా – దీపమతడు వచ్చాడు
విజయానికి మార్గమై – దారి చూప వచ్చాడు
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
దైవ ప్రేమను పంచగా – అమరత్వాన్ని చూపగా
మనకై తాను చావగా – తిరిగి లేచెనుగ
ఆది దేవుడతడు – సర్వాంతర్యామి అతడు
మనకోసమె జీవించు – నిత్య నూతనమతడు
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
హల్లెలూయా స్తోత్రం – మహిమ దేవునికే
జయ జయ నాదాలతో – కొనియాడుమా
పరిశుద్ధుడని స్తుతించు – ప్రేమమయుడని పొగడు
సర్వశక్తిమంతుడని – సాగిపోమా
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
యేసయ్యా వచ్చాడు – పరిశుద్ధాత్మ వచ్చాడు
అద్భుతాలు చెయ్యగా – విమోచన ఇవ్వగా
English Lyrics / Transliteration
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Andhakara shaktulanu – Taramadanikochhadu
Papapu sankellanu – Tenchadanikochhadu
Lokaaniki velugugaa – Deepamathadu vachhadu
Vijayaniki margamai – Daari choopa vachhadu
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Daiva premanu panchaga – Amarathvanni choopaga
Manakai thaamu chavaga – Tirigi lechenuga
Aadi devudathadu – Sarvaantharyami athadu
Manakosame jeevinchu – Nithya noothanamathadu
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Halleluyah stotram – Mahima devunike
Jaya jaya nadaalatho – Koniyaadumaa
Parishuddhudani sthuthinchu – Premamayudani pogadu
Sarvashakthimanthudani – Saagipomaa
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga
Yesayya vachhadu – Parishuddhatma vachhadu
Adbhutalu cheyyaga – Vimochana ivvaga