Telugu Lyrics
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
మరణమును జయించి లేచిన వాడు
మరణమును జయించి లేచిన వాడు
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
యేసు నా రాజు యేసు నా రక్షకుడు
యేసు నా రాజు యేసు నా రక్షకుడు
నాకున్న బలం నాకున్న బలము
నాకున్న ఆశ నాకున్న దీవెన
అన్నీ యేసు ప్రభువే
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
శత్రువుల బలమును విరిచివేయువాడు
శత్రువుల బలమును విరిచివేయువాడు
సమస్తమును తన అధీనములో ఉంచువాడు
సమస్తమును తన అధీనములో ఉంచువాడు
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
ఆశ్చర్యకరుడు అద్భుత కార్యము చేయువాడు
యేసు నా రాజు యేసు నా రక్షకుడు
యేసు నా రాజు యేసు నా రక్షకుడు
English Lyrics / Transliteration
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Maranamunu jayinchi lechina vaadu
Maranamunu jayinchi lechina vaadu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Yesu na raju Yesu na rakshakudu
Yesu na raju Yesu na rakshakudu
Naakunna balam naakunna balamu
Naakunna aasha naakunna deevena
Anni Yesu prabhuvu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Shatruvula balamunu virichiveyuvadu
Shatruvula balamunu virichiveyuvadu
Samastamu thana adheenamulo unchuvadu
Samastamu thana adheenamulo unchuvadu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Aascharyakarudu adbhuta karyamu cheyuvadu
Yesu na raju Yesu na rakshakudu
Yesu na raju Yesu na rakshakudu