Telugu Lyrics
దాసమా భాగము నా యొద్దన
యేసుని స్తుతించుమా
ఆనందముతో గీతములు పాడుచు
ఆయన స్తుతులను
వినుగొన వీనులు తెరుచుకొనుమా
జీవితమును
పూర్తిగ తానొసగె కరుణామయుడు
స్తుతియించుమా
యేసుని స్తుతించుమా
ఆనందముతో గీతములు పాడుచు
ఆయన స్తుతులను
వినుగొన వీనులు తెరుచుకొనుమా
జీవితమును
పూర్తిగ తానొసగె కరుణామయుడు
స్తుతియించుమా
English Lyrics / Transliteration
Dasama bhagamu naa yoddhana
Yesuni sthuthinchumaa
Aanandhamutho geethamulu paaduchu
Aayana sthuthulanu
Vinugona veelunulu theruchukonumaa
Jeevithamunu
Poorthiga thaanosage karunaamayudu
Sthuthiychumaa
Yesuni sthuthinchumaa
Aanandhamutho geethamulu paaduchu
Aayana sthuthulanu
Vinugona veelunulu theruchukonumaa
Jeevithamunu
Poorthiga thaanosage karunaamayudu
Sthuthiychumaa