Telugu Lyrics
మధుర మంజుల మధుర వాక్కులు
హల్లెలూయ స్తోత్రము యేసు
హల్లెలూయ స్తోత్రము యేసు
మధుర మంజుల మధుర వాక్కులు
హల్లెలూయ స్తోత్రము యేసు
విందు భోజనము విందు భోజనము
విందు భోజనము మనకొసగెను
కరుణామయుడు మన యేసు
విందు భోజనము విందు భోజనము
విందు భోజనము మనకొసగెను
కరుణామయుడు మన యేసు
మధుర మంజుల మధుర వాక్కులు
హల్లెలూయ స్తోత్రము యేసు
అద్భుత కార్యములు అద్భుత కార్యములు
అద్భుత కార్యములు చేయుచున్నాడని
ప్రకటించెదము లోకమునకు
అద్భుత కార్యములు అద్భుత కార్యములు
అద్భుత కార్యములు చేయుచున్నాడని
ప్రకటించెదము లోకమునకు
మధుర మంజుల మధుర వాక్కులు
హల్లెలూయ స్తోత్రము యేసు
హల్లెలూయ స్తోత్రము యేసు
English Lyrics / Transliteration
Madhura manjula madhura vakkulu
Halleluyah stotramu Yesu
Halleluyah stotramu Yesu
Madhura manjula madhura vakkulu
Halleluyah stotramu Yesu
Vindu bhojanamu vindu bhojanamu
Vindu bhojanamu manakosageni
Karunamayudu mana Yesu
Vindu bhojanamu vindu bhojanamu
Vindu bhojanamu manakosageni
Karunamayudu mana Yesu
Madhura manjula madhura vakkulu
Halleluyah stotramu Yesu
Adbhutha karyamulu adbhutha karyamulu
Adbhutha karyamulu cheyuchunnadani
Prakatinchedamu lokamunaku
Adbhutha karyamulu adbhutha karyamulu
Adbhutha karyamulu cheyuchunnadani
Prakatinchedamu lokamunaku
Madhura manjula madhura vakkulu
Halleluyah stotramu Yesu
Halleluyah stotramu Yesu