Telugu Lyrics
నీ వాక్యమే నేడు నా బలము
నీ వాక్యమే రేపు నా విజయం
నీ వాక్యమే సదా నా జీవనం
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా రక్షకుడవు నీవే యేసు యెహోవా
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా దైవము నీవే యేసు యెహోవా
పదివేల మందిలోన నీ రూపు
వెతుకుచున్న నా గుండె నీకై నిరీక్షణ
నిరీక్షణ గలవారు లజింపరని
నీ వాక్యమే నాకై నిరీక్షణ
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా రక్షకుడవు నీవే యేసు యెహోవా
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా దైవము నీవే యేసు యెహోవా
నీ పాదముల చెంతనే నా ఆశ
నీ ప్రేమలోనే నా వాగ్దానం
నీ కృపలోనే నా నిరీక్షణ
నీ సన్నిధిలోనే నా ఆనందం
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా రక్షకుడవు నీవే యేసు యెహోవా
యేసు యెహోవా నా యేసు యెహోవా
నా దైవము నీవే యేసు యెహోవా
English Lyrics / Transliteration
Nee Vaakyame Nedu Naa Balamu
Nee Vaakyame Repu Naa Vijayam
Nee Vaakyame Sada Naa Jeevanam
Yesu Yehova Naa Yesu Yehova
Naa Rakshakudavu Neeve Yesu Yehova
Yesu Yehova Naa Yesu Yehova
Naa Daivamu Neeve Yesu Yehova
Padivela Mandilona Nee Roopu
Vetukuchunna Naa Gunde Neekai Nireekshana
Nireekshana Galavaru Lajimparanani
Nee Vaakyame Naakai Nireekshana
Yesu Yehova Naa Yesu Yehova
Naa Rakshakudavu Neeve Yesu Yehova
Yesu Yehova Naa Yesu Yehova
Naa Daivamu Neeve Yesu Yehova
Nee Paadamula Chentane Naa Aasha
Nee Premalone Naa Vaagdanam
Nee Kripalone Naa Nireekshana
Nee Sannidhilone Naa Aanandam
Yesu Yehova Naa Yesu Yehova
Naa Rakshakudavu Neeve Yesu Yehova
Yesu Yehova Naa Yesu Yehova
Naa Daivamu Neeve Yesu Yehova