Telugu Lyrics
సర్వకాలము దేవుని నామమున
కొనసాగెను క్రైస్తవ కుటుంబం
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
సర్వకాలము దేవుని నామమున
కొనసాగెను క్రైస్తవ కుటుంబం
యేసయ్య ప్రేమలో యేసయ్య దీవెనలో
అతిశయించును క్రైస్తవ కుటుంబం
యేసయ్య ప్రేమలో యేసయ్య దీవెనలో
అతిశయించును క్రైస్తవ కుటుంబం
క్రీస్తు సంఘమునకు ఘనత చేకూర్చును
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
క్రీస్తు సంఘమునకు ఘనత చేకూర్చును
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
సర్వలోకమునకు వెలుగు చూపును
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
సర్వలోకమునకు వెలుగు చూపును
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
సర్వకాలము దేవుని నామమున
కొనసాగెను క్రైస్తవ కుటుంబం
క్రైస్తవ కుటుంబం క్రైస్తవ కుటుంబం
సర్వకాలము దేవుని నామమున
కొనసాగెను క్రైస్తవ కుటుంబం
English Lyrics / Transliteration
Sarvakalamu devuni naamamuna
Konasaagenu Kraistava kutumbam
Kraistava kutumbam Kraistava kutumbam
Sarvakalamu devuni naamamuna
Konasaagenu Kraistava kutumbam
Yesayya premalo Yesayya deevenalo
Atishayinchunu Kraistava kutumbam
Yesayya premalo Yesayya deevenalo
Atishayinchunu Kraistava kutumbam
Kristu sanghamunaku ghanatha chekoorchunu
Kraistava kutumbam Kraistava kutumbam
Kristu sanghamunaku ghanatha chekoorchunu
Kraistava kutumbam Kraistava kutumbam
Sarvalokamunaku velugu choopunu
Kraistava kutumbam Kraistava kutumbam
Sarvalokamunaku velugu choopunu
Kraistava kutumbam Kraistava kutumbam
Kraistava kutumbam Kraistava kutumbam
Sarvakalamu devuni naamamuna
Konasaagenu Kraistava kutumbam
Kraistava kutumbam Kraistava kutumbam
Sarvakalamu devuni naamamuna
Konasaagenu Kraistava kutumbam